బెంగాళీ బ్యూటీ Shraddha Das సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2లో శాంతిగా అలరించింది. ఈ బ్యూటీ హీరోయిన్గా చేసిన సినిమా కంటే.. పది నిమిషాల నిడివి కూడా లేని శాంతి పాత్రతోనే పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించి అలరించింది. కానీ ఈ భామకు సరైన అవకాశాలు మాత్రం రాలేదు. అందం, అభినయం రెండూ కలిసి ఉన్నా.. అదృష్టం కలిసి రాలేదు ఈ భామకు. ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా శ్రద్ధా కెరీర్ బోల్తా కొట్టింది. శ్రద్ధా టాలీవుడ్లో అడుగుపెట్టి దశాబ్ధం పైనే అవుతోంది.సినిమా అవకాశాలు లేకపోయినా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో లైమ్ లైట్ ఉండటం శ్రద్ధాకే సాధ్యమైంది. తనకు వచ్చిన చిన్నచిన్న అవకాశాలతోనే తన కెరీర్ బండిని లాగిస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ బెంగాళీ బ్యూటీ.

సినిమాలు లేకపోవడం వల్ల ఈ భామ ఇప్పుడు బుల్లితెరపై ఫోకస్ చేసింది. టెలివిజన్ కార్యక్రమాలు, రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ విధంగా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు ఓటీటీలను కూడా ఉపయోగించుకుంటూ అందివచ్చిన అవకాశాలతో వెబ్ సిరీస్‌లలో సందడి చేస్తోంది. ఈ విధంగా యువతతో కనెక్ట్ అవుతోంది. మొత్తానికి శ్రద్ధా ఛాన్సులు లేకపోయినా క్రియేట్ చేసుకుని మరీ తన సత్తా చాటుతోంది. ఇక శ్రద్ధా తన మెయిన్ ప్లాట్‌ఫామ్‌గా సోషల్ మీడియాను ఎంచుకుంది.

సామాజిక మాధ్యమాల్లోని తన ఖాతాల్లో లేటెస్ట్ ఫొటోషూట్స్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. బోల్డ్‌గా.. ఇలా రకరకాలుగా వెరైటీ ఔట్ఫిట్స్లో డిఫరెంట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది. అయితే శ్రద్ధా ఏ ఔట్ఫిట్ ధరించినా అందులో కాస్త బోల్డ్‌నెస్‌ను కూడా యాడ్ చేస్తుంది. ఇదే శ్రద్ధాలో కుర్రాళ్లకు నచ్చే స్పెషల్ ఫీచర్. తన హాట్‌నెస్‌ను ఏ మాత్రం దాచుకోకుండా సోషల్ మీడియాలో ప్రదర్శించేస్తోంది ఈ భామ. ఎప్పటికప్పుడు ఘాటు పోజులతో కవ్వించే చూపులతో ఫొటోలు దిగుతూ కుర్రాళ్ల మనసును బేజారు చేస్తోంది. ఈ బ్యూటీ ఫొటోషూట్ల వల్లే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది ఈ భామకు.

సోషల్ మీడియాను ఎంతో తెలివిగా క్యాష్ చేసుకుంటోంది శ్రద్ధా. నిరంతరం నెట్టింట హీట్ పుట్టించే ఫొటోలు పోస్టు చేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు వలపు వల వేస్తోంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇబ్బడిముబ్బడిగా తన ఘాటు ఫొటోలు షేర్ చేస్తూ కవ్విస్తోంది. ఈ భామ తాజాగా వైట్ కలర్ శారీలో సందడి చేసింది. ఈ చీరలో శ్రద్ధా ఏంజిల్లా కనిపిస్తోంది. ఇక చీరలోనూ ఈ బ్యూటీ అందాల ప్రదర్శనను ఆపలేదు. నాభి అందాలు చూపిస్తూ.. చిట్టి నడుమును ఎక్స్పోజ్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టించింది. మరోవైపు ఎద అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.