Shraddha Das : శ్రద్దాదాస్..ఈ పేరు వినగానే కుర్రాళ్ల గుండెల్లో వీణలు మొగుతాయి…ఒకప్పుడు సినిమాలో మెరిసిన ఈ అమ్మడు పెద్దగా పేరు తెచ్చుకోలేదు..అందం, అభినయం ఉన్నా కూడా స్టార్ హోదాను అందుకోలేదు..కానీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తుంది…నిత్యం ఏదొక కొత్త ఫోటోలను పోస్ట్ చేసి యువతకు పిచ్చెక్కిస్తుంది.. ఇకపోతే తాజాగా శ్రద్దాదాస్ మరో హాట్ ఫోటోను వదిలింది..గోవా బీచ్‌లో రెచ్చిపోయింది..
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/01/n45802088016726510089546dd42e1a193845ea633f8950e4378029f4c2227bb2d8e09afc543dc121907985-820x1024.webp)
లైమ్ కలర్ టాప్..జీన్స్ షార్ట్‌లో కనిపించి అందాల జాతర చేసింది. బీచ్ ఒడ్డున సెగలు పుట్టించేలా అందాల ప్రదర్శన చేసింది. న్యూ ఇయర్ ఎంజాయ్ మొత్తం అక్కడే చేసిన ఈ బ్యూటీ.. తన లేలేత అందాన్ని దాచుకోకుండా అందరి ముందు పెట్టేసింది..అది ఆమెకు కొత్తెమి కాదు..అమ్మడి అందాలు చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. తమ లోని హాట్ యాంగిల్స్ బయటకు తీస్తూ రొమాంటిక్ బాణాలు వదులుతున్నారు..
![Actress Shraddha Das photos](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/01/n4580208801672651019151fea48249b14729e13bd0038f7c5ba3f5c42aa09f1cbdc9a575c3572b103d13c0-819x1024.webp)
అందాల తారగా మంచి గుర్తింపు పొందిన శ్రద్ధా దాస్‌కి అదృష్టం మాత్రం కలసిరావడం లేదు. దీంతో అవకాశాల వేటలో భాగంగా ఆన్ లైన్ మాధ్యమాలపై హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ సొగసులను అందరి ముందు పెడుతోంది.అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాలతో బాగా ఫెమస్ అయ్యింది..ఆ సినిమా తర్వాత ఆర్య 2 సినిమాలో నటించింది. అది కూడా పెద్దగా పేరు తెచ్చుకొలెదు..ఇక పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులర్ అవుతుంది..మోడ్రన్ డ్రెస్సుల్లో కవ్విస్తూ రచ్చ చేస్తోంది శ్రద్దాదాస్. చీరకట్టినా, బికినీ వేసినా తన నాభి అందాలతో గాలం వేస్తోంది..ఇక ముందు ముందు ఏదైనా సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి..