అండర్వేర్ లేకుండా థైస్ అందాలతో యూత్ ను రెచ్చగొడుతున్న షాలిని పాండే.. ఓరి నాయనో ఏంటి అరాచకం..

- Advertisement -

షాలిని పాండే విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి… ఈ సినిమా లో హీరోయిన్ షాలీనీ పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసిన కూడా పెద్దగా పేరును తీసుకురాలేదు..టాలీవుడ్ తో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగులేసింది..

షాలిని పాండే
షాలిని పాండే

అయితే ప్రస్తుతం అక్కడా షాలినీకి ఎదురు దెబ్బె తగిలింది.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది… అయితే సమయాన్ని వృధా చెయ్యడం అని సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్నాయి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

తెలుగులో హీరోయిన్ 118, ఇద్దరి లోకం ఒకటే, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి చిత్రాలు చేసింది. వీటితో పాటు తమిళంలోనూ మూడు సినిమాలు చేసింది. కానీ వాటి ఫలితాలు తారుమారవడం షాలినీ కేరీర్ ను ఇరకాటంలో పడేశాయి…ఈక్రమంలో యంగ్ బ్యూటీ బాలీవుడ్ వైపు చూసింది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ తోనే హిందీ చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంది. కానీ ఈ బ్యూటీకి స్ట్రేట్ ఫిల్మ్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలనే వినియోగించుకుంటూ వస్తోంది..నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ అయినా బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకే మొగ్తుచూపిస్తోంది. ఆయా ఈవెంట్లకు వెళ్తూ సందడి చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లోనూ ఈ బ్యూటీకి అవకాశాలు అందే పరిస్థితి లేకపోవడంతో ఎలాగైనా అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తోంది..

- Advertisement -

సోషల్ మీడియాలో మాత్రం షాలినీ పాండే ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకుంటూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోసూట్లు చేస్తూ అందాల విందు చేస్తోంది. షాలినీ పంచుకునే ఫొటోలు స్టన్నింగ్ గా ఉంటున్నాయి.. తాజాగా అవుట్ స్టాండింగ్ ఫోటోలను షేర్ చేసింది..గ్లామర్ షోలో హద్దులు దాటిన షాలినీ పాండే బోల్డ్ ఫోజులతో మతులు పోగొడుతోంది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ నెట్టింట ఇలా దుమారం రేపుతోంది..అండర్వేర్ లేకుండా థైస్ అందాలతో యూత్ ను రెచ్చగొడుతున్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. చెప్పడం ఎందుకు ఓ లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here