Shalini Pandey : నదిలో ఈత కొడుతూ అందాల విందు చేస్తున్న షాలిని పాండే.. వీడియోను చూస్తే చెమటలు పడతాయి..

- Advertisement -

Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో, హీరోయిన్లుగా నటించారు.. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.. ఒకవైపు సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు సోషక్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా నదిలో ఈత కొడుతున్న వీడియోను షేర్ చేసింది.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..తొలి సినిమాతోనే సూపర్ పాపులర్ అయి విపరీతమైన క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి షాలినీ పాండే ఒకరు. తెలుగులో లవ్ స్టోరీ చిత్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి..

Shalini Pandey
Shalini Pandey

బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన షాలిని పాండేకు ఆ సినిమా లాగే సూపర్ క్రేజ్ అందుకుంది.. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని చేసిన చాలా వరకు సినిమాలు ఏదో మాములుగానే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అందులో ఆమె పాత్రకు మాత్రం అంతగా గుర్తింపు లభించినప్పటికీ పెద్దగా క్రేజ్ అందుకోలేక పోయంది. ఈ అమ్మడు కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుంది. ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా షాలిని కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ లో కూడా షాలిని పాండే చక్కగా నటించి క్రేజ్ తెచ్చుకుంది..

ఇక తెలుగులో చివరిగా నటించిన సినిమా అనుష్క నిశ్శబ్దం సినిమాలో నటించింది..ఇకపోతే సోషల్ మీడియాలో మాత్రం షాలిని పాండే తన అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా బికినీ, పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తుంది. తాజాగా బికినీలో నదిలో ఈత కొడుతున్న వీడియోను షేర్ చేసింది అదికాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. సైడ్ యాంగిల్ ద్వారా తన అందాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఇలా క్రియేటివ్ గా అందాలను చూపించడంలో ఈ అమ్మడు ముందు ఉంటుంది అంటూ మరోసారి నిరూపితం అయ్యింది. గతంతో పోల్చితే షాలిని సన్నబడటం తో పాటు ఆకట్టుకునే విధంగా ఫిజిక్ మారింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం వేసవిలో అందాలను చూపిస్తూ చెమటలు పట్టిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి చూసేయ్యండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here