Samyutha Menon : వైట్ లెహంగాలో సంయుక్త దోబూచులాట

- Advertisement -

Samyutha Menon .. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ రీసెంట్ గా సార్ సినిమాతో హిట్ కొట్టింది. ఈ భామ భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడీగా నటించి అలరించింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ నటనకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక ఆ మూవీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది.

samyutha menon
samyutha menon

ఇక రీసెంట్ గా సార్ సినిమాతో మరోసారి అలరించింది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ భామకు ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ కేరళ క్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీగా అయిపోయింది.

Samyukta

ఇక సంయుక్త సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్. ఇన్నాళ్లు సరైన అవకాశాలు లేకపోయినా అభిమానులతో టచ్ లో ఉంది సంయుక్త. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్స్ లో ఉంటూ కూడా ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ తన ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇక తాజాగా సంయుక్త పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Samyukta

ఈ ఫొటోల్లో సంయుక్త వైట్ అండ్ పింక్ కలర్ లెహంగాలో కనిపించింది. ఈ ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో సంయుక్త చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో ఈ భామ నెటిజన్ల మనసు మరోసారి దోచేసింది. ఓ వైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు నడుం అందాలు చూపిస్తూ కుర్రాళ్లను కవ్వించింది.

Samyukta

ప్రస్తుతం సంయుక్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంయూ చాలా అందంగా ఉన్నావంటూ కుర్రాళ్లు తెగ పొగిడేస్తున్నారు. హాట్, ఫైర్ ఎమోజీస్ పెడుతూ తమ ప్రేమను కురిపిస్తున్నారు. ట్రెడిషనల్ లుక్ లో ఈ భామ ముద్దొస్తుందంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ భామ తాజాగా టాలీవుడ్ లో విరూపాక్షా సినిమాలో సాయిధరమ్ తేజ్ తో జత కట్టింది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here