Samantha : ఛీ.. ఛీ.. ఇంత జరిగిన నీకు బుద్ది లేదా.. దారుణం..

- Advertisement -

Samantha గురించి అందరికి తెలుసు.. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ఉంది.. లక్కీ హీరోయిన్.. ఈమెతో సినిమా చేస్తే అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆమెతో సినిమాలో స్పెషల్ రోల్ అన్నా చేయించాలని అనుకుంటారు.ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో ముచ్చటిస్తుంది.. ఈమధ్య మాయొసైటీస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతుంది. ఈ మధ్య కాస్త కోలుకోని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.. అయితే ఇప్పుడు ఓ యాడ్ చెయ్యడానికి రెడీ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అది కాస్త వైరల్ అవుతుంది..

Samantha
Samantha

సమంత కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని కనీసం నాలుగు సంవత్సరాలు కూడా తిరక్కుండానే విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు.అయితే వీరు విడాకులు తీసుకున్నాక సమంత సినిమాల విషయంలో జోరు పెంచింది. అంతేకాకుండా గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తుంది. అలాగే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఆమె నటించిన యశోద సినిమా భారీ హిట్ అయింది. అలాగే ఫిబ్రవరి 17న ఈమె నటించిన మరో సినిమా శాకుంతలం కూడా విడుదల కాబోతోంది..

- Advertisement -

మయాసైటిస్ అనే ఓ అరుదైన వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి నుండి కోలుకోవడానికి సమంత ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకుంటుంది. కానీ ఆమె ఆ వ్యాధి నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇదిలా ఉంటే సమంత డబ్బు కోసం అలాంటి పని చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

అంతేకాదు డబ్బు కోసం అంతలా దిగజారాలా అంటూ కూడా ఆమెపై కామెంట్లు చేస్తున్నారు.. ఆ యాడ్ ఏంటంటే.. ఒక బ్రా కి సంబంధించిన ఓ యాడ్ లో నటించడానికి ఇప్పటికే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఆమె బ్రా వేసుకుని ఓ రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేయడానికి రెడీ అయిందట. దీంతో ఈ విషయం తెలిసిన చాలామంది డబ్బు కోసం ఇలాంటి పనులేంటి అంటూ విమర్శలు చేస్తున్నారు.. ఛీ.. ఛీ ఇంత జరిగిన కూడా బుద్దిలేదు.. మళ్ళీ అదే చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక సమంత ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here