Rashmika Mandanna : అయ్యబాబోయ్ .. రష్మిక మందన్న ఇలా తయారైందేంటి?



Rashmika Mandanna గురించి తెలియని వాళ్ళు ఉండరు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె ఓ వైపు వివాదాస్పద కామెంట్లు, మరోవైపు గ్లామర్‌ షో విషయంలో వార్తల్లో నిలుస్తుంది.. దాంతో సినిమా అవకాశాలు కూడా తగ్గాయని టాక్.. అప్పుడప్పుడు బౌండరీలు బ్రేక్‌ చేస్తూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ హాట్‌ షోకి సోషల్‌ మీడియా మొత్తం షేక్ అవుతుంది. తాజాగా కొన్ని హాట్ క్యూట్ ఫోటోలను షేర్ చేసింది అవి ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి.. కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు..

Rashmika Mandanna
Rashmika Mandanna

రష్మిక రిసార్ట్ లో దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో టాప్‌ విప్పేసి ఓ వైపు బ్రా అందాలను, మరోవైపు థైస్‌ అందాలను చూపించింది. తన థండర్‌ థైస్‌తో ఇప్పటికే సోషల్‌ మీడియాని షేక్‌ చేసిన ఈ భామ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది.

కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.. ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ, ఆమె ఫ్యాన్స్ ని, నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. శ్రీవల్లి ట్రీట్‌కి పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్లు. పండగ చేసుకుంటున్నారు.. ఈ ఫోటోలు చూసిన వాళ్ళు అమ్మబాబోయ్ రష్మిక మందన్న ఇలా తయారైందేంటి.. మరీ ఇంత హాటుగానా అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Rashmika Mandanna Photos

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై ఆమె ఓపెన్‌ అయ్యింది. తన మాటలను ఎలా తప్పుగా తీసుకుంటున్నారనే విషయాన్ని చెప్పింది. ఎక్కువగా మాట్లాడటం తగ్గించుకోవాలని తెలిపింది. అదే సమయంలో కన్నడ చిత్ర పరిశ్రమకి సంబంధించిన వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టింది.. అంతేకాదు పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది.. కాగా,తనకు పెళ్లి చేసుకునే వయసు రాలేదని చెప్పింది. అందుకు ఇంకా టైమ్‌ పడుతుందని పేర్కొంది.

అంతేకాదు విజయ్‌ దేవరకొండతో ఎఫైర్‌ విషయంలో ఆమె స్పందిస్తూ అవి హద్దులు దాటుతున్నాయని, దేనికైనా ఓ లిమిట్‌ ఉంటుందని, ఆ లైన్‌ దాటితో ఊరుకోనని వార్నింగ్‌ కూడా ఇచ్చింది.. ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో నటిస్తుంది. బన్నీతో జోడీ కడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హిందీలో నటించిన మిషన్‌ మజ్నుకి మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం హిందీలో యానిమల్‌ చిత్రంలో రణ్‌ బీర్ కపూర్‌తో కలిసి నటిస్తుంది.. ఇక తమిళ్ లో కూడా ఒక సినిమా చేస్తుందని టాక్.. ఎంత బిజీగా ఉన్నా కూడా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది..