Rashmika and Vijay Devarakonda : మరోసారి అక్కడ అడ్డంగా దొరికిన విజయ్ దేవరకొండ-రష్మిక..అది చేస్తూ..



Rashmika and Vijay Devarakonda : గీతా గోవిందం సినిమా అందరికి గుర్తు ఉంటుంది.. మంచి హిట్ ను అందుకుంది.. రష్మిక మందన్నా,విజయ్ దేవరకొండ లకు మంచి బ్రేక్ ను ఇచ్చింది..అయితే ఈ సినిమా తో మరో సినిమాను కూడా చేశారు.అది అనుకున్న హిట్ ను ఇవ్వలేదు..కానీ వీరిద్దరి మధ్య ప్రేమను చిగురింప చేసింది..అప్పటి నుంచి ఎప్పుడు సమయం దొరికినా కూడా మాల్దీవుల్లో వాలిపోతున్నారు..కొన్ని రోజుల ను హీరో విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే..

Rashmika and Vijay Devarakonda
Rashmika and Vijay Devarakonda

ఈ విషయాన్ని వీరు అప్పుడప్పుడూ ఖండిస్తూ వస్తున్నారు. అయితే అది ఖండన వరకే పరిమితం అవుతోంది. వారి ప్రేమకు ఊతం ఇచ్చే విధంగా వీరిద్దరూ చాలా సార్లు కలిసి కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఒకసారి మాల్దీవులకు వెళ్లేటప్పుడు విజయ్ దేవరకొండ పెట్టుకున్న గాగుల్స్ ఆ తర్వాత రష్మిక మందన ముఖాన కనిపించడంతో వీరిద్దరూ కలిసే వెకేషన్ కి వెళ్లారని అప్పట్లో ప్రచారం జరిగింది.ఇకపోతే విజయ్ దేవరకొండ ఇంట్లో ఉన్నట్లుగా అప్పట్లో కొన్ని ఫోటోలను మీడియా తెర మీదకు తెచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరూ ప్రేమ పక్షులు అని వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లారు అని అర్థం వచ్చేలా మరోసారి పోస్టులు పెట్టారు.

The Devarakonda
The Devarakonda

న్యూయర్ సందర్భంగా అందరు తారలు తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టినట్లుగానే ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక వందన ఇద్దరూ పోస్టులు పెట్టారు. అయితే ఆ ఇద్దరు ఫోటోలు పెట్టిన బ్యాగ్రౌండ్ ఒకలాగే ఉండడంతో ఖచ్చితంగా ఈ ఇద్దరూ కలిసే మాల్దీవులకు వెళ్లారని మరోసారి వార్తలు గుప్పుమన్నాయి.. ఇక విజయ్ దేవరకొండ షాంపైన్ బాటిల్ తో వాటర్ లో ఉన్న ఒక ఫోటో షేర్ చేసి ఒక ఏడాది చాలా సందర్భాలున్నాయి.. మనం జీవితంలో ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతూ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరోపక్క రష్మిక మందన కూడా తాను వాటర్ బేబీని అని చెబుతూ మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా లొకేషన్ కూడా షేర్ చేసింది…వీరిద్దరి మధ్య నిజంగా అది ఉందా..లేదా అని జనాలు జుట్లు పీక్కుంటూన్నారు..వీరి రిలేషన్ గురించి ఎప్పుడూ బయట పెడతారో చూడాలి..ప్రస్తుతం ఇద్దరు సినిమాలతో బిజిగా ఉన్నారు..

Actress Rashmika
Actress Rashmika