Ashu Reddy : అషూ రెడ్డి ఇలాంటి పనులు చేస్తుందా..ఎందుకో మరి..?

- Advertisement -

Ashu Reddy : అషూ రెడ్డి..ఈ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. బోల్డ్ బ్యూటీగా బాగా పేరు తెచ్చుకుంది…బిగ్ బాస్ కన్నా ముందు ఈ అమ్మడు పేరు కొద్ది మందికే తెలుసు..ఆ తర్వాత బాగా ఫెమస్ అయ్యింది.. హాట్ షో తో రెచ్చిపోతున్న Ashu Reddy ఇన్నాళ్లు తను కేవలం డబ్బు సంపాదించడం కోసమే అలా చేస్తుంది కానీ ఆమె లక్సరీ లైఫ్ ఎంజాయ్ మెంట్ కోసమే ఇంతగా దిగజారింది అన్నట్టు చెప్పుకున్నారు..అయితే ఈ అమ్మడు ఇదంతా చేసింది కేవలం తన కోసమే అనుకోవడం తప్పు..చాలా మందికి ఆ డబ్బులను ఇస్తుంది..అషు రెడ్డి ఒక ఇద్దరు అమ్మాయిలను చదివిస్తుందట..

Ashu Reddy
Ashu Reddy

అవును అండి మీరు విన్నది అక్షరాల నిజం అనే చెప్పాలి..ఈమధ్యనే ఆమె తన డబ్బుతో చదివించిన అమ్మాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అషు రెడ్డి అనగానే హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరిపే వ్యక్తి గానే చూస్తారు కానీ ఆమె అలా వచ్చిన డబ్బుని ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పెడుతుంది..అయితే ఆమె ప్రవర్తన బట్టి అందరూ అలాంటిదే అనుకున్నారు..ఆమె అలా ఇన్ స్టా ద్వారానో లేదా తన రెమ్యునరేషన్ గానో వచ్చిన మొత్తాన్ని ఇలా మరోకరికి సాయం చేస్తుందని ఎవరూ చెప్పలేదు..

Actress Ashu
Actress Ashu

ఆమె అందుకే తన ఫోటో షూట్స్ పై ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా లైట్ తీసుకుంటూ తను చేయాల్సిన పనులను చేస్తూ వెళ్తుంది అషు రెడ్డి. అషు గురించి ఈ విషయం తెలిసిన కొందరు మాత్రం ఆమె చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు..ప్రస్తుతం అషూ రెడ్డి షోలు చేస్తుంది.. యూట్యూబ్ చానెల్ ..ఇంటర్వ్యూలు మొన్నీమద్య రామ్ గోపాల్ తో చేసిన ఇంటర్వ్యూ మాత్రం నెట్టింట ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి..ఆయన అషూ రెడ్డి తో చేసిన పనికి ఇండస్ట్రీ ఉలిక్కి పడింది..ప్రస్తుతం బిబి జోడి చేస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here