ఆరెంజ్ డ్రెస్సులో రకుల్ ప్రీత్ సింగ్ కూల్ లుక్స్.. నారింజ మిఠాయి అదుర్స్ అంటూ కామెంట్స్

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్లో అడుగుపెట్టి కోలీవుడ్లో సత్తా చూపించి ఇప్పుడు బాలీవుడ్లో మకాం వేసింది ఈ పంజాబీ బ్యూటీ. ఓవైపు సినిమాలు.. ఇంకో వైపు ఈవెంట్స్.. మరోవైపు బిజినెస్.. ఇంకోవైపు ఫొటోషూట్స్తో నిత్యం బిజీబిజీగా గడుపుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తన బాయ్ఫ్రెండ్తో కలిసి ముంబయి వీధుల్లో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్. తరచూ తన ఫిట్నెస్, డైట్, ఫుడ్, ఫొటోషూట్స్కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

తాజాగా రకుల్ ఆరెంజ్ కలర్ ఔట్ఫిట్లో సందడి చేసింది. ఆరెంజ్ కలర్ ట్రెడిషనల్ కమ్ ట్రెండీ ఔట్ఫిట్లో రకుల్ నారింజ మిఠాయిలా కనిపించింది. ప్రస్తుతం రకుల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోషూట్లో రకుల్ స్లీవ్లెస్ మినీ బ్లౌజ్ ధరించి తన ఎద అందాలతో కవ్వించింది. నడుం ఎక్స్పోజ్ చేస్తూ రెచ్చగొట్టే పోజులతో కిర్రెక్కిచ్చింది. ఇక తన కిల్లర్ లుక్స్తో మతిపోగెట్టేసింది. తన వొంపుసొంపులన్నీ చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.

రకుల్ ఈ మధ్య ఎక్కువగా ఈవెంట్స్కు అటెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా ఈవెంట్లలో పాల్గొంటూ డిఫరెంట్ లుక్స్లో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్, ట్రెండీ, బోల్డ్.. ఇలా ఔట్ఫిట్ ఏదైనా ఎక్స్పోజింగ్ మాత్రం పక్కా అన్నట్లుగా అందాలు ఆరబోస్తోంది. సరికొత్తగా తన అందాలను ఆవిష్కరిస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది. హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లు కట్టిపడేస్తోంది. ఇలా వరుస ఫొటోషూట్స్తో తన ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడింది రకుల్.

- Advertisement -

ఇక రకుల్ ప్రస్తుతం బాలీవుడ్లోనే మకాం వేసింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ ముంబయి ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో టాలీవుడ్, ఇతర సౌత్ ఇండియా సినిమా ఆఫర్లేం లేవు. ఈ క్రమంలో బీ టౌన్లో అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక గతేడాది రకుల్ ఏకంగా ఆరు సినిమాలతో అలరించింది. ఇందులో అన్ని సినిమాలు దాదాపు కంటెంట్ ఓరియెంటెడే. ముఖ్యంగా డాక్టర్ జీ, ఛత్రివాలి చిత్రాల్లో రకుల్ తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here