HomeTagsRakul orange dress

Tag: rakul orange dress

ఆరెంజ్ డ్రెస్సులో రకుల్ ప్రీత్ సింగ్ కూల్ లుక్స్.. నారింజ మిఠాయి అదుర్స్ అంటూ కామెంట్స్

రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్లో అడుగుపెట్టి కోలీవుడ్లో సత్తా చూపించి ఇప్పుడు బాలీవుడ్లో మకాం వేసింది ఈ పంజాబీ బ్యూటీ. ఓవైపు సినిమాలు.. ఇంకో వైపు ఈవెంట్స్.. మరోవైపు బిజినెస్.. ఇంకోవైపు ఫొటోషూట్స్తో నిత్యం బిజీబిజీగా గడుపుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తన బాయ్ఫ్రెండ్తో కలిసి ముంబయి వీధుల్లో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్....