Rakul Preeth Singh : రోజుకో స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న రకుల్Rakul Preeth Singh : స్టైలిష్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ రోజుకో ఫొటోషూట్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ అంతా హాట్ ఫొటోస్‌తో నిండిపోతోంది. తాజాగా రకుల్ ఆరెంజ్ కలర్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Rakul Preeth Singh
Rakul Preeth Singh

ప్రజెంట్ బాలీవుడ్‌కు మకాం మార్చిన రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా ఛత్రివాలీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది ఈ భామ. ఆ మూవీ ప్రమోషన్స్ కోసం రోజుకో అవతారంలో ఫొటోషూట్ చేస్తోంది.

Rakul Preeth Singh Photos
Rakul Preeth Singh Photos

ఈ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ .తాజాగా రకుల్ షేర్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మత్తెక్కించే పోజులతో రకుల్ కుర్రాళ్లను రెచ్చగొట్టేస్తోంది.

Actress Rakul Preeth Singh
Actress Rakul Preeth Singh

టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్‌లు, ఆ తర్వాత డ్రగ్స్‌ కేసులో తన పేరు రావడంతో నార్త్‌ సినిమాలే బెటర్ అని ఫీలవుతున్నట్లుగా ఉంది రకుల్‌. అందుకే అక్కడే సినిమాల్లో హీరోయిన్‌ ఛాన్సులతో బిజీ అయిపోయింది. తాజాగా రకుల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఛత్రివాలీ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది.