బ్రాలో బోల్డ్ గా ఎద అందాలు చూపుతున్న రకుల్.. ఆఫర్ల కోసమా అంటూ కామెంట్స్

- Advertisement -

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ సౌత్ ఆడియెన్స్ కు దగ్గర కాబోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. కొద్ది కాలంగా దక్షిణాది ప్రేక్షకులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మున్ముందు మళ్లీ వెండితెరపై అలరించబోతోంది. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు ఊపూపిన ఈ ముద్దుగుమ్మ నాలుగేళ్లు ఎలాంటి సినిమాకు సైన్ చేయలేదు. అంతకుముందు రకుల్ నటించిన కొన్ని చిత్రాలు సరైన ఫలితాలు అందించకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి.

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

ఈ క్రమంలో బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటించింది. గతేడాది ఏకంగా ఐదు సినిమాలతో వెండితెరపై మెరిసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ మూవీలు పెద్దగా ఆకట్టుకోకపోయినా రకుల్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే, ప్రస్తుతం హిందీలోనూ ఈ భామకు పెద్దగా ఆఫర్లు లేవు. దీంతో మళ్లీ సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో హాట్ లుక్స్ లో మెరుస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో మంత్ర ముగ్ధులను చేస్తోంది.

సోషల్ మీడియాలో తాజాగా ట్రెండీ క్యాజువల్ వేర్ దుస్తులలో దర్శనమిచ్చింది. ఫుల్ స్లీవ్ ధరించి ఓపెన్ గా తన యదా అందాలను చూపిస్తూ కనుల విందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ అవుట్ ఫిట్ లో మాత్రం రకుల్ ప్రీతిసింగ్ మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తోందంటూ పలువురు నటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. రకుల్ ప్రీత్ తన నయా లుక్స్ తో ఇలా ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంతో ఈ ఫోటోలను క్షణాలలో వైరల్ గా చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ వార్తలకు ఈ రోజున పుల్ స్టాప్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here