Rakul Preet ను ఇలా ఎప్పుడూ చూసిఉండరు.. అబ్బా బాగా హాటు గురూ..

- Advertisement -

Rakul Preet పంజాబి ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ పేరు టాలివుడ్, బాలివుడ్ లో అందరికి తెలుసు..తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. మొదట్లో మంచి హిట్ ను అందుకున్నా కూడా ఆ తర్వాత ఒక్క హిట్ కూడా తన ఖాతాలో పడలేదు.. దీంతో అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అందాల డోస్ పెంచుతూ వస్తున్నారు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది.. ఇప్పుడు మరోసారి బికినీ అందాలతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

Rakul Preet
Rakul Preet

ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే చివరిగా ఈమె కొండ పొలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్లో ప్రస్తుతం తన హవా కొనసాగిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం రాలేదు. దాదాపుగా తెలుగులో ఈ మధ్యకాలంలో ఈమె సినిమా రాక కొన్ని సంవత్సరాలు అవుతోంది. దీంతో తెలుగులో సినిమా అవకాశాలు దూరమయ్యాయి..

Rakul

ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్గానే ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్.ముఖ్యంగా తన హాట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ కూల్ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూస్తే ఖచ్చితంగా యువతను అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఒక ప్రముఖ మ్యాగజైన్ ఫోటోషూట్ ల కోసం ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ స్విమ్ సూటు ధరించి సముద్రపు పొద్దున పలు రకాల భంగిమలో హాట్ ఫోటోషూట్లకు ఫోజులు ఇచ్చింది..

- Advertisement -

ఇలా ఎప్పుడు రకుల్ ప్రీత్ ను చూసి ఉండరు.. బాగా హాట్ గా కనిపించి రెచ్చగొడుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తూనే మరొకవైపు సౌత్ ఆడియన్స్ కు దగ్గరగానే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో భారతీయుడు-2 సినిమాలు నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రకుల్ ప్రీతిసింగ్ గ్లామర్ షో చెయ్యడంలో ముందుంటుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here