Pooja Hegde: టైట్ ఫిట్ డ్రెస్ లో హాట్ ట్రీట్ ఇస్తున్న పూజా హెగ్డే..

pooja hegde


‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి పూజా హెగ్డే ( pooja hegde ). ఆ తర్వాత వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ కుర్రకారు హృదయాల్లో గూడుకట్టుకున్న ఈ చిన్నది టాలీవుడ్‌ బడా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళుతోన్న పూజా… తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తూ వస్తోంది.

Pooja Hegde
pooja hegde

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా తాజాగా టైట్ ఫిట్ డ్రెస్ లో అందాల విందు ఇచ్చింది. చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మెస్మరైజ్ చేసే నటన, అప్పుడప్పుడూ గ్లామర్ షోలతో పూజా కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆరెంజ్ డ్రెస్ లో అందాలన్నీ కనిపించేలా అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పూజా పరువాలకు రెచ్చిపోతూ కామెంట్స్ పెడుతున్నారు.

Pooja Hegde Photos

కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి హవాను చూపించిన పూజా హెగ్డే.. ఇటీవలి కాలంలో మాత్రం ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ మూవీలు బిగ్ డిజాస్టర్లు అయ్యాయి. దీనికితోడు తమిళంలో నటించిన ‘బీస్ట్’ మూవీ కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.