మరోసారి కెమెరాలకు చిక్కిన Adivi Sesh Supriya.. కారులో ఆ పని చేస్తూ.. వీడియో..

- Advertisement -

Adivi Sesh Supriya ఈ సెలెబ్రేటీల గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా వారి రిలేషన్, పర్సనల్ గురించి ఎక్కువగా బయటకు వస్తున్నాయి..తాజాగా నాగచైతన్య శోభిత దూళిపాల నిజంగానే ప్రేమలో ఉన్నారని,వీరు డేటింగ్ లో కూడా ఉన్నారంటూ కొన్ని వార్తలు వైరల్ చేశారు. అంతే కాదు నాగచైతన్య చెఫ్ సురేంద్ర మోహన్ తో దిగిన ఒక ఫోటోలో వెనకాల టేబుల్ దగ్గర శోభిత దూళిపాల కూర్చుని ఉన్న ఫోటో గుర్తుపట్టి వీరిద్దరి ప్రేమ నిజమే అని క్లారిటీ కి వచ్చారు..ఇక ఇప్పుడు మరో జంట కెమెరాలకు చిక్కింది.. ఆ జంట ఎవరొకాదు సుప్రీయ, అడవి శేషు.. మొన్నమధ్య రామ్ చరణ్ బర్త్డే సందర్బంగా కలిసి వెళ్లారు.. అది ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది..

Adivi Sesh Supriya
Adivi Sesh Supriya

గత కొద్ది రోజుల నుండి యంగ్ హీరో అడివి శేష్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ చాలానే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించినప్పటికీ వీరు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.అక్కినేని ఫ్యామిలీలో జరిగే క్రిస్మస్ వేడుకలకు కూడా అడివి శేష్ హాజరయ్యి సుప్రియ పక్కనే కూర్చోవడం అందరి అనుమానాలకు బలం చేకూర్చింది. ఇక తాజాగా మరోసారి వీళ్ళిద్దరూ ఒకే కారులో కలిసి రామ్ చరణ్ బర్త్ డే కి వెళ్ళిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని రోజుల నుండి అడివి శేష్, సుప్రియ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించినప్పటికీ దీనిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇప్పుడు వస్తున్న వార్తలు వింటే అది నిజమేనని నమ్మాల్సి వస్తుంది..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కు చాలా మంది సెలెబ్రేటీలు వచ్చిన సంగతి తెలిసిందే..అందులో భాగంగా అడివి శేష్ సుప్రియ కూడా ఒకే కారులో ఈ పార్టీకి కలిసి వచ్చారు. అలా ఒకేసారి కార్ దిగుతూ నడుచుకుంటూ రావడంతో ఈ జంట మీడియా కంటపడి అడ్డంగా బుక్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య కూడా రిలేషన్ ఉంది అంటూ క్లారిటీ కి వచ్చారు.. మరి దీనిపై వాళ్లిద్దరూ ఏం సమాధానం చెబుతారో చూడాలి.. ఏది ఏమైనా ప్రస్తుతం వీరిద్దరి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here