Adipurush నుంచి మరో క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..

- Advertisement -

Adipurush పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువ..ఇంటరనేషనల్ లెవల్ లో వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. అయితే బాహుబలి తర్వాత ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న హిట్ ను ఇవ్వలేక పోయింది..అయిన తగ్గట్లే.. డార్లింగ్ తో సినిమాలు చెయ్యాలని హాలివుడ్ ఇండస్ట్రీ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంది..ప్రస్తుతం డార్లింగ్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేసి విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఈ సినిమా నుంచి పండగ పూట క్రేజీ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఈ సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Adipurush
Adipurush

ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. సీత బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తోంది. అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ నుంచి అప్డేట్స్ కోసం అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తామని చెప్పిన మేకర్ తాజాగా ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.ఆదిపురుష్ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సీతారాములుగా ప్రభాస్, కృతి కనిపిస్తుండగా పక్కన లక్ష్మణుడు..

prabhas

అలాగే ఆంజనేయుడు కూడా ఉన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ కు మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చారు. ఇక ఆదిపురుష్ లేటెస్ట్ అప్డేట్ తో పై అంచనాలు డబుల్ అయ్యాయి. జూన్ 16న ఈ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది..ప్రభాస్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఆదిపురుష్ కంటే ముందే సలార్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది..ఈ సినిమాలు ప్రభాస్ కు ఎలాంటి హిట్ టాక్ ను అందిస్తాయో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here