Neha Sharma : చిరుత హీరోయిన్ హాట్ అందాలు.. కుర్రకారు మనసు బేజారు

- Advertisement -

నేహా శర్మ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డెబ్యూ మూవీ చిరుతతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యంగ్ హీరో వరుణ్ సందేశ్ తో కుర్రాడు మూవీలో నటించింది. ఈ రెండు మూవీల తర్వాత Neha Sharma తెలుగు ఇండస్ట్రీ నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది.

Neha Sharma
Neha Sharma

కుర్రాడు మూవీ తర్వాత ఇమ్రాన్ హష్మి సినిమా క్రూక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నేహా. ఆ తర్వాత యమ్లా పాగల్ దీవానా 2, యంగిస్థాన్, తుమ్ బిన్-2, ముబారకన్ లేటెస్ట్ గా తానాజీ మూవీస్ లో నటించింది. ప్రస్తుతం వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీతో జోగీరా సారా రా రా అనే మూవీలో నటిస్తోంది.

- Advertisement -

బాలీవుడ్ లో ఫిట్ నెస్ ఫ్రీక్ ఉన్న బ్యూటీస్ చాలా మందే. వారిలో నేహా శర్మ, తన చెల్లెలు ఐషా శర్మ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఈ శర్మ సిస్టర్స్ సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియాలోనే పాపులర్. ఇక వీరి వర్కవుట్ ఫొటోలకు ఓ ఫ్యాన్ బేసే ఉందంటే అతిశయోక్తి కాదు. నేహా శర్మ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్. తరచూ ఫొటో షూట్ లతో ఈ బ్యూటీ బిజీగా ఉంటుంది. ఆ ఫొటోలన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఖుష్ చేస్తూ ఉంటుంది.

నేహా శర్మ సోషల్ మీడియా ఫీడ్ అంతా సూపర్ హాట్ గా ఉంటుంది. ఈ బ్యూటీ బోల్డ్ పోజులతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ హాట్ బ్యూటీ అందాలు సోషల్ మీడియాలో కేక పుట్టిస్తున్నాయి. కైపెక్కించే కళ్లతో అమాయకమైన చూపుతో యువకులు మనసు దోచేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here