Urfi Javed : హద్దులు దాటేలా ఎక్స్పోజింగ్.. ఏకంగా డ్రెస్ లేకుండా ఉర్ఫీ అందాల ఆరబోత

urfi javed photos


గ్లామర్ వరల్డ్ లో ఎక్కువ రోజులు నిలదొక్కుకోవాలంటే టాలెంట్ అన్నా ఉండాలి లేదా అందం అయినా ఉండాలి. కొన్ని సార్లు ఇవి రెండు సరిపోవు. అందుకే కొందరు డోస్ పెంచి ఎక్స్పోజింగ్ చేస్తుంటారు. అలా ఎక్స్పోజింగ్ చేసి వరుస అవకాశాలు అందుకుని ఇప్పుడు స్టార్స్ గా ఎదిగిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వారి లిస్ట్ లో చేరేందుకు చాలా తీవ్రంగా ట్రై చేస్తోంది బాలీవుడ్ టెలివిజన్ నటి Urfi Javed.

ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా లో ఉన్న వాళ్లకి బాగా తెలిసిన పేరు ఈ బాలీవుడ్ టెలివిజన్ బ్యూటీ హిందీ సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. మొదట్లో చాలా సింపుల్ గానే కనిపించింది. ఎక్కువగా కామెడీ సీరియల్స్ ద్వారా తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేసింది. 2017లో మొదలైన బడే భయ్యా కి దుల్హనియా అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించిన  ఉర్ఫీ ఆ తర్వాత మరికొన్ని సీరియల్స్ లో ఆఫర్స్ అందుకుంది.

urfi javed
urfi javed

ఇక టెలివిజన్ ఇండస్ట్రీలో బిజీ అవుతున్న క్రమంలో ఉర్ఫీ సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. బాలీవుడ్ గురించి తెలిసిందే గా అంత ఈజీ గా ఎవరిని రానియదు. రానిస్తే మాత్రం అసలు వడులుకోదు. కానీ ఉర్ఫీనీ బాలీవుడ్ అక్కున చేర్చుకోలేదు. అలా అని ఈ బ్యూటీ నిరాశ చెందలేదు. ఎలాగైనా లైమ్ లైట్ లో ఉండాలని ఫిక్స్ అయింది. అప్పడి నుంచి ఇక తన డ్రెస్సింగ్ తో జనాలని అలరించడం స్టార్ట్ చేసింది.

ఊహించని రేంజ్ లో ఫోటోషూట్స్ తో ఉర్ఫీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బికినీ అందాలు మాత్రమే కాదు అంతకుమించి అనేలా ఫోటో షూట్ తో దర్శనమిస్తూ హాట్ టాపిక్ గా మారింది. తన అందంతోనే  మీడియాలో హైలెట్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా మరోసారి ఉర్ఫీ మతిపోయే అందాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం చేతులతో ప్రైవేట్ పార్ట్స్ ను దాచుకుంటూ స్టిల్స్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ఉర్ఫీ ఎలాంటి డ్రెస్ వేసినా కూడా అందులో గ్లామర్ డోస్ ఊహల కందని రేంజ్ లోనే ఉంటుంది. చాలాసార్లు ఆమె స్టైల్ పై విమర్శలు ట్రోలింగ్ వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ నీ అలరిస్తోంది.

మరోసారి ఊహించని విధంగా ఫోటోషూట్ తో ఆశ్చర్యపరిచింది ఉర్ఫి. కేవలం చేతిలు అడ్డుపెట్టుకొని తన టాప్ అందాలను చూపిస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగట్టింది. ఇక ఆ ఫోటో లను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఫొటోస్ కింద ఉర్ఫీ ఇచ్చిన క్యాప్షన్ చూసి నెటిజన్స్.. ఉర్ఫీ చాలా నాటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ప్రతిసారి కూడా వివిధ రకాల భిన్నమైన కాస్ట్యూమ్స్ తో తన డ్రెస్సింగ్ స్టైల్ ను ఉర్ఫీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. రకరకాల దుస్తుల్లో ఫ్యాన్స్ నీ కుష్ చేస్తుంది. ప్రతి సారి గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అది లిమిట్ దాటిపోయింది. ఉర్ఫీ డ్రెస్ వేసుకున్నా అందంగా కనిపించడంతో నెటిజన్లులు కూడా ఆమె ఫ్యాషన్ సెన్స్ కు ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)