HomeTagsNeha sharma latest photos

Tag: neha sharma latest photos

Neha Sharma : చిరుత హీరోయిన్ హాట్ అందాలు.. కుర్రకారు మనసు బేజారు

నేహా శర్మ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డెబ్యూ మూవీ చిరుతతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యంగ్ హీరో వరుణ్ సందేశ్ తో కుర్రాడు మూవీలో నటించింది. ఈ రెండు మూవీల తర్వాత Neha Sharma తెలుగు ఇండస్ట్రీ నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది. కుర్రాడు మూవీ తర్వాత ఇమ్రాన్ హష్మి సినిమా క్రూక్ తో బాలీవుడ్...