Nazriya : కుర్రకారును రెచ్చగొడుతున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా..?

- Advertisement -

Nazriya: వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 25 న క్రిష్టమస్ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే..ఎవరికీ ఉన్నంతలో వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు..ఇండియాలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పలువురు సినీ తారలు క్రిస్మస్‌ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి పండగను జరపపుకుంటే మరికొందరు స్నేహితులు, సన్నిహితులతో కలిసి సందడి చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడంతో పాటు కేక్‌ కటింగ్‌ కార్యక్రమాల్లోనూ హుషారుగా పాల్గొన్నారు.

Nazriya
Nazriya

అలాగే తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. తమ అభిమానులకు క్రిస్మస్‌ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కూడా అలాంటిదే.. ఇందులో ఉన్నది ఓ ప్రముఖ హీరోయిన్‌. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కవ్వించే ఈ భామకు టాలీవుడ్‌లోనూ బోలెడు క్రేజ్‌ ఉంది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సొగసరి ఆ తర్వాత హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Actress Nazriya
Actress Nazriya

ఈమె చేసింది కొన్ని లైనా గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఎక్కువగా తమిళ్‌, మలయాళ లే చేసినప్పటికీ తెలుగులోనూ ఈ బ్యూటీ క్వీన్‌కు అశేష అభిమానగణం ఉంది. ఇటీవలే మొదటిసారి నేరుగా తెలుగు లో నటించి మెప్పించిన ఈ ఎక్స్‌ప్రెషన్‌ ఎవరో గుర్తుపట్టారా మరి..రాజా రాణి ఫెమ్ నజ్రియా..క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఈ సొగసరి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. ఇందులో తన పెట్‌డాగ్‌తో కలిసి పోజులిచ్చిందీ క్యూటీ. ఈ ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ మధ్యే న్యాచురల్‌ స్టార్‌ నానితో కలిసి అంటే సుందరానికి లో నటించింది నజ్రియా. తెలుగులో ఆమెకు ఇదే మొదటి .

- Advertisement -
Nazriya Husband
Nazriya Husband

ఈ సినిమాలో నజ్రియా అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో నజ్రియా తెలుగు లు చేస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మరో సినిమా కు సైన్‌ చేయలేదీ సొగసరి. అయితే ఆమె భర్త ఫాహద్‌ ఫాజిల్‌ మాత్రం దక్షిణాది ఇండస్ట్రీలో దూసుకెళుతున్నాడు. పుష్ప తో పాన్‌ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన పుష్ప సీక్వెల్‌లోనూ నటిస్తున్నాడు. ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

https://www.instagram.com/p/CmmIiPHvAA9/?igshid=YmMyMTA2M2Y=

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here