Pawan kalyan : లెజ్నోవా, పవన్ కళ్యాణ్ మధ్య గొడవలా..ఆ విషయంలో విభేదాలు..

- Advertisement -

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు,మరో వైపు రాజకీయాల్లో బిజిగా ఉన్నాడు.. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్‌ వెయిట్ చేస్తున్నారు..ఈ మధ్య కాలంలో పవన్ పేరు రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది..విజయవాడ పర్యటనలో జరిగిన గొడవల వల్ల ఆయన కాస్త కోపంగా ఉన్నాడు. నిత్యం వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా రానించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు..ఇకపోతే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు పవన్ కళ్యాణ్..తనకు తన మూడో భార్య లెజ్నోవాకు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే ఈ వార్తను ఒకసారి చదవాల్సిందే..

Pawan kalyan
Pawan kalyan

పవన్ కళ్యాణ్ మూడో భార్య రష్యా కు చెందిన వ్యక్తి అనే విషయం తెల్సిందే. అలాగే ఆమె క్రిస్టియన్ అని కూడా అందరికి తెలుసు. ప్రతి క్రిస్మస్ కి అన్నా లెజ్నోవా రష్యాకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం..ఆయన తన భార్యా పిల్లలతో క్రిస్మస్ వెకేషన్ కు రష్యా కు వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం క్రిస్మస్ కు పవన్ కళ్యాణ్ రష్యా వెళ్లలేక పోతున్నాడట. షూటింగ్స్ మరియు జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల పవన్‌ కళ్యాణ్ వెళ్లేందుకు నిరాకరించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..

Pawan kalyan

ఇకపోతే పండుగ హాలీడేస్ కు రష్యాకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ నిరాకరించడంతో ఆయన భార్య అసంతృప్తి వ్యక్తం చేసిందట. అంతేకాదు.. ఈ విషయంలో పవన్‌ కళ్యాణ్ తో విభేదించిందని కూడా పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఎక్కువ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని సర్ధుకు పోతూ ఉండే ఆమె ఈ సారి మాత్రం తన పంథం నెగ్గించుకునేందుకు పవన్‌ కళ్యాణ్ రష్యా రావాల్సిందే అన్నట్లుగా డిమాండ్‌ చేసిందట. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, ఆమె ఒకటే అక్కడకు వెల్లాలని అనుకుందని అంటున్నారు..

- Advertisement -


ఈ విషయం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి..పవన్‌ కళ్యాన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ మరియు అన్నా లెజ్నోవాల మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలు నూటికి రెండు వందల శాతం అబద్దం. అసలు అలాంటి ఒక ప్రస్థావన కూడా వారి మధ్య రాలేదు అంటూ వారు బలంగా వాదిస్తున్నారు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ గురించి మీడియాలో కొత్తగా వస్తున్న ఈ వార్తలతో అభిమానులు ఒకింత ఆందోళనతో ఉండగా.. ఆయన సన్నిహితులు మాత్రం పవన్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదని చెబుతున్నారు..ఏది ఏమైనా ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే పవన్ కళ్యాణ్ నోరు విప్పాల్సిందే..ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన రెండు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు..అవి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here