Nabha Natesh క్లీవేజ్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న నభా నటేష్‌..మైండ్ బ్లాక్ పిక్స్..

- Advertisement -

Nabha Natesh అనడం కన్నా ఇష్మార్ట్ పోరి అంటేనే ఈజీగా గుర్తుపడతారు..ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.. ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ కూడా ఆమెకు మంచి హిట్ టాక్ ను అందించలేదు..కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతుంది.. ఎప్పటికప్పుడు క్లివెజ్ అందాలతో ఫోటోలను షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది.. తాజాగా హాట్ లుక్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..ఇందులో ఆమె మైండ్‌ బ్లాకింగ్‌ పోజులివ్వడం విశేషం. హాట్‌ లుక్‌లో, మైండ్‌ బ్లాక్‌ చేసేలా నభా నటేష్‌ గ్లామర్‌ ట్రీట్‌ ఉండటం విశేషం..

Nabha Natesh
Nabha Natesh

అందులో సోఫాలో కూర్చొని విరహ వేదన చెందుతుంది నభా నటేష్‌. బిగువైన డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలు పోటెత్తగా, తల్లడిల్లిపోతుంది. ఆమె కుదురుగా ఉండలేక పోజులిస్తూ, ఇప్పుడు ఇంటర్నెట్‌లో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే ఈ బ్యూటీ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో షేక్‌ చేస్తున్నాయి.. సినిమాల జోరు తగ్గడంతో అడపాదడపా గ్లామర్‌ షో చేస్తుంది నభా నటేష్‌. కానీ లేట్‌గా, గ్యాపిచ్చి అందాల విందు చేసినా, అది ఆ గ్యాప్‌పి భర్తీ చేసేలా ఉండటం విశేషం. ఇప్పుడు పంచుకున్న ఫోటోలు సైతం అదే స్థాయిలో హాటెస్ట్ గా ఉన్నాయి..

Nabha

ఆ పోస్ట్ కు ఎల్లప్పుడు నా తలలో మ్యూజిక్‌ చేస్తూనే, నా సొంత స్వరాలకు నృత్యం చేస్తూ, నా సొంత రాజ్యంలో జీవిస్తున్నాను. నన్ను విజిట్‌ చేసిన మీ అందరికి స్వాగతం` అంటూ క్రేజీ పోస్ట్ పెట్టింది ఈ అమ్మడు.గతంలో ఫోటోల కన్నా ఇవి కాస్త హాట్ గా ఉండటంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో పాపులర్‌ అయ్యింది. అంతకు ముందు రెండు మూడు సినిమాలు చేసింది. కన్నడలో మూడు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ నన్ను దోచుకొందువటే సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

ఆ తర్వాత అదుగో సినిమాలో మెరిసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటించిన ఇష్మార్ట్ శంకర్ తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. తొలి విజయాన్ని సొంతం చేసుకుంది..రవితేజతో డిస్కో రాజాలో మెరిసింది. మరోవైపు సాయి ధరమ్‌ తేజ్‌తో, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్సి నిమాల్లో నటించింది. కానీ ఇవి సక్సెస్‌ కాలేదు. నితిన్‌తో చేసిన మ్యాస్ట్రో మూవీ మాత్రం ఫర్వాలేదనిపించుకుంది. కానీ నభా నటేష్‌ మాత్రం మేకర్స్ పట్టించుకోవడం మనేశారు.. దీంతో విరహ వేదనతో క్లీవేజ్‌ అందాలతో టెంప్ట్ చేస్తుంది.. ఆమె అందాలకు ఒక్క డైరెక్టర్ అయిన అవకాశం ఇస్తారేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here