Malaika Arora మొత్తం చూపేంచేసింది..వీడియోను చూసి కుర్రాళ్లు ఏమంటున్నారంటే?

- Advertisement -

Malaika Arora ఈ పేరు వినగానే కుర్రాళ్లు కెవ్వు కేక అంటారు.. ఈ వయస్సులో కూడా రోజు రోజుకు అందాన్ని పెంచుకుంటూ యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది. ఇప్పటికీ కూడా తన అందాలు చూపించడంలో ఏమాత్రం హద్దులు లేకుండా కెమెరాల ముందు ఫోజులిస్తూ ఉంటది.తాజాగా ఇంపాక్ట్ అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చిన మలైకా అరోరా అందాలను కెమెరా మెన్స్ బంధించేశారు. ముఖ్యంగా ఆమె ఎద అందాలను హైలెట్ చేస్తూ.. నక్లీస్ వేసిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. లాంగ్ గౌన్ లో మలైకా అరోరా … ఫ్రంట్ అందాలు హైలెట్ అయ్యేలా… బిగితైనా అందాలతో అందరినీ ఆకర్షించింది.. ఇందుకు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

Malaika Arora
Malaika Arora

బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసిన మలైకా… తెలుగులో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. మహేష్ బాబు నటించిన “అతిధి”లో.. స్పెషల్ సాంగ్ చేయడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ టెలివిజన్ రంగంలో కూడా పలు షోలకు జడ్జిగా కూడా రాణించటం జరిగింది. అయితే ఎక్కువగా సినిమాల పరంగా కంటే కాంట్రవర్సీ వార్తలలో మలైకా అరోరా చాలా హైలెట్ అయింది. తన భర్త అర్బజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చాక రోజుకో వార్తతో ఫెమస్ అవుతూ వస్తుంది..

మలైకా అరోరా వయస్సులో తనకంటే చిన్నవాడు అయిన హీరో అర్జున్ కపూర్ తో ప్రస్తుతం డేటింగ్ లో ఉంది. తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోయినా పలు రియాల్టీ షోలలో రాణిస్తూ కెరియర్ కొనసాగిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు అందుబాటులో ఉంటది. తాజాగా ఇంపాక్ట్ అవార్డ్స్ వేడుకలకు… ఎద అందాలు చూపిస్తూ బ్లాక్ నెక్లెస్ తో… కెమెరాలకు ఇచ్చిన ఫోజులతో వీడియో వైరల్ అవుతూ ఉంది.. ఈ వీడియోలో మలైక మొత్తం చూపించేసింది..వీడియోను చూసి కుర్రాళ్లు భారీ లైకులు, షేర్లతో రచ్చ చేస్తున్నారు.. ఆ వీడియోను మీరు చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here