Movies in OTT : ఈ వారం ఓటీటీలో ఏకంగా పది సినిమాలు.. ఇక వెబ్‌సిరీస్‌లివే!



Movies in OTT : కొత్త ఏడాది వచ్చింది. సంక్రాంతి పండుగ దగ్గరికొస్తోంది. ఓవైపు చిరంజీవి..మరోవైపు బాలయ్య.. ఇంకోవైపు అజిత్, విజయ్ లు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అయ్యారు. థియేటర్ కంటే ముందే సంక్రాంతి పండుగ ఓటీటీకి వచ్చింది. ఓటీటీలో వారం ముందే సంక్రాంతి సందడి షురూ కానుంది. ఈ వారం పదికి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరించడానికి రెడీ అయ్యాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?

Movies in OTT
Movies in OTT

రెండో కేసు ఎలా ఛేదించారు?

చిత్రం: హిట్‌: ది సెకండ్‌ కేసు; నటీనటులు: అడవి శేష్‌, మీనాక్షి చౌదరి, సుహాస్‌ తదితరులు; సంగీతం: జాన్‌ స్టీవర్ట్‌ ఇడురి; దర్శకత్వం: శైలేష్‌కొలను; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో; స్ట్రీమింగ్‌ తేదీ: 06-01-2023

స్నేహితుడి చివరి కోరిక కోసం..

చిత్రం: ఊంచాయ్‌; నటీనటులు: అమితాబ్‌, అనుపమఖేర్‌, బొమన్‌ ఇరానీ, పరిణీతి చోప్రా తదితరులు; సంగీతం: జార్జ్‌ జోసెఫ్‌; దర్శకత్వం: సూరజ్‌ బర్జాత్యా; స్ట్రీమింగ్‌ వేదిక: జీ5; స్ట్రీమింగ్‌ తేదీ: 06-01-2023

వడివేలు కీలక పాత్రలో

చిత్రం: నాయి శేఖర్‌ రిటర్న్స్‌ ; నటీనటులు: వడివేలు, శివాంగి కృష్ణకుమార్‌, ఆనంద్‌రాజ్‌ తదితరులు; సంగీతం: సంతోష్‌ నారాయణ్‌; దర్శకత్వం: సూరజ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌; స్ట్రీమింగ్‌ తేదీ: 06-01-2023

బాహుబలి ఎపిసోడ్‌-2

టాక్‌ షో: అన్‌స్టాపబబుల్; వ్యాఖ్యాత: బాలకృష్ణ; అతిథులు: ప్రభాస్‌ , గోపిచంద్‌, స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా, స్ట్రీమింగ్‌ తేదీ: 06-01-2023

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

హౌ బికేమ్‌ ఎ గ్యాంగ్‌స్టర్‌ (సిరీస్‌) జనవరి 4

జిన్నీ అండ్‌ జార్జియా (సిరీస్‌)  జనవరి 5

ఉమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ (హాలీవుడ్)  జనవరి 6

పోలీస్‌వర్సెస్‌ అండర్‌ వరల్డ్‌ (హిందీ) జనవరి 6

పేల్‌ బ్లూ ఐ (హాలీవుడ్‌) జనవరి 6

థాయి మసాజ్‌ (హిందీ) జనవరి 6

ప్రెజర్‌ కుక్కర్‌ (ఇంగ్లీష్‌ -రియాల్టీ షో సీజన్‌:1) జనవరి 6

ది అల్టిమేటం : ఫ్రాన్స్‌ (ఇంగ్లీష్‌ -రియాల్టీ షో సీజన్‌-1) జనవరి 6

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

తాజా ఖబర్‌ (హిందీ) జనవరి 6

ది ఫైల్స్‌ ఆఫ్‌ యంగ్‌ కిందాయ్‌చి (జపనీస్‌: సిరీస్‌)జనవరి 6

ది మెనూ (ఇంగ్లీష్‌)  జనవరి 6

సోనీలివ్‌

ఫాంటసీ ఐస్‌ల్యాండ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 3

సౌదీ వెళ్లాక్క (మలయాళం) జవననరి 6

వూట్‌

విక్రమ్‌ వేద (హిందీ) జనవరి 8(అంచనా)

Tags: