Mouni roy : సింగల్ పీస్ బికినీలో పరవాల విందు చేస్తున్న మౌని రాయ్.. బట్టలను బాగా పొదుపు చేస్తుందిగా…

- Advertisement -

Mouni roy : మౌని రాయ్.. ఈ పేరు వినగానే కుర్రాళ్లకు నరాలు జివ్వుమాంటాయి.. అందాలతో మగాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. కరెక్ట్ ఫిగర్ తో అందాల విందు చేస్తూ సెక్సీ క్రేజ్ ను పెంచుకుంటుంది.. సినిమాలు చేసింది తక్కువే.. కానీ సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటిని సంపాదిస్తుంది..అందాల జాడివాన..ఇలా చెప్పుకుంటూ పోతే అందం అనే పదం సరిపోదు.. బికినీకే అందం వస్తుంది.. ఇటీవల బికినీలో ఫోటో షూట్ చేస్తూ ఇంటర్నెట్ లో వదులుతుంది.. వాటికి ఏ రేంజులో రెస్పాన్స్ వస్తుందో చెప్పనక్కర్లేదు.. పిచ్చెక్కి పోతున్నారు జనాలు.. తాజాగా సింగిల్ పీస్ బికినీలో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. అవి ఇప్పుడు వైరల్ గా మారడమే కాదు.. లైకులు షేర్లతో ట్రెండ్ అవుతున్నాయి..

Mouni roy
Mouni roy

ఈ అమ్మడు రన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మౌని రాయ్ సడన్ గా సీరియల్స్ కి షిఫ్ట్ అయ్యారు. ఈ బెంగాల్ చిన్నది క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ తో బుల్లితెర అరంగేట్రం చేశారు..నాగినీ సిరీస్ ఈమెకు భారీ ఫేమ్ తెచ్చింది. నాగినీ సీరియల్ తెలుగులో కూడా డబ్ అయిన నేపథ్యంలో టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగినీ 1,2,3 సీజన్స్ లో మౌని రాయ్ నటించారు. ఒక ప్రక్క సీరియల్స్ లో నటిస్తూనే సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేశారు.కెజిఎఫ్ హిందీ వెర్షన్ లో మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేశారు. సౌత్ లో తమన్నా చేయగా హిందీలో మౌని రాయ్ ఐటెం నంబర్ చేసి అలరించారు. ఇక గత ఏడాది విడుదలైన బ్రహ్మాస్త్ర చిత్రంలో మౌని రాయ్ మెయిన్ విలన్ రోల్ చేయడం విశేషం.

Actress Mouni roy
Actress Mouni roy

ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు పెళ్లి చేసుకుంది..దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో ఏడడుగులు నడిచారు. కొన్నాళ్లుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. వివాహం అనంతరం కూడా కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ది వర్జిన్ ట్రీ టైటిల్ తో ఒక మూవీలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తెరకెక్కించాల్సి ఉంది. పార్ట్ 1 ఆశించిన స్థాయిలో ఆడలేదు. నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో పార్ట్ 2 తెరకెక్కించే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది..ఇది ఇలా ఉండగా..మౌని రాయ్ సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తుంది. బికినీ ధరించి వీధుల్లో తిరిగేస్తుంది. మౌని రాయ్ లేటెస్ట్ హాట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. మరీ అర్ధనగ్నంగా పబ్లిక్ లో తిరగేస్తుంటే జనాలు షాక్ అవుతున్నారు.. కుర్రాళ్లకు మాత్రం పండగే.. బట్టలను పొదుపు చేస్తుంది… ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోలకు ఒక లైకు వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here