Mouni Roy మొత్తం విప్పి ఫోటోలకు పోజులిచ్చిన మౌనిరాయ్.. ఏంటి పాప అరాచకం..

- Advertisement -

Mouni Roy తెలుగులో డబ్బింగ్ సీరియల్ ‘నాగిని’ తో పాపులారిటీ దక్కించుకున్న మౌనీరాయ్ తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది..బుల్లితెరపై టీవీ షోలు, సీరియల్స్‌లో సందడి చేసిన మౌని రాయ్.. ఇప్పడు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. అభిషేక్ బచ్చన్ ‘రన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.తుమ్ బిన్2, గోల్డ్‌ చిత్రాలతో పాటూ ‘కె.జి.యఫ్’ లోనూ స్పెషల్ సాంగ్ చేసింది (హిందీ వర్షన్). రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించింది..చేతిలో మంచి ప్రాజెక్ట్ లు ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బికినీ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా మొత్తం విప్పి ఫోటోలకు పోజులిచ్చింది.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Mouni Roy
Mouni Roy

ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో పాటు పర్సనల్ విషయాలతో కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ పో చేయడంలో కుర్రకారులకు చెమటలు పట్టించేలా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇమే ఒక కలర్ఫుల్ బికినీ వేసుకొని ఫోటోషూట్ చేయడం జరిగింది… సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మెత్తని రంగురంగుల క్లాత్ ను చుట్టుకుని తన నడుము, థైస్ అందాలను మరొక లెవల్లో చూపిస్తోంది…

Mouni Roy

తన ఎద అందాలతో పాటు నడుము అందాలను కవ్వించే విధంగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను మంత్ర ముద్దులను చేస్తోంది. చిన్న గుడ్డ ముక్కను అడ్డు పెట్టి స్కిన్ షో చేసింది.. సోషల్ మీడియాలో 26 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు చూసిన అభిమానులు లైక్ లు షేర్లు కామెంట్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వెండితేర పైన ఎక్కువగా హాట్ గా కనిపిస్తూ ఉంటుంది.. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఫోటోల తో అందాలను మొత్తం చూపించింది.. అవి వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఏంటి ఈ అరాచకం అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here