Jhanvi Kapoor : స్కిన్ టైట్ డ్రెస్సులో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న జాన్వీ కపూర్..పిక్స్ చూస్తే మైండ్ బ్లాకే..

- Advertisement -

Jhanvi Kapoor : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే..తల్లి సినిమాలతో జనాలను ఆకట్టుకుంటే ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో అందాలను వలగా వేస్తూ కుర్రాళ్ళను ఆకట్టుకుంటుంది.. అన్నింట్లోను తల్లినే మించిపోతుంది..బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది… తాజాగా ఘాటు ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..

Jhanvi Kapoor
Jhanvi Kapoor

వాస్తవానికి బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది.. అందుకే ఈ అమ్మడు రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు ప్రముఖులు..

Actress Jhanvi Kapoor
Actress Jhanvi Kapoor

ఈ మధ్యకాలంలో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు పడిపోతున్నారు..తాజాగా జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్ చేసింది. బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు దగ్గరగా చూపిస్తూ ఇచ్చిన ఫోజులు మెరుపులు మెరిపిస్తున్నాయి.స్కిన్ టైట్ డ్రెస్సులో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి..మరోసారి జాన్వీ కపూర్ సెక్సీ క్వీన్ అని నిరూపించుకుంది..ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ తో సినిమా చేస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here