Sakshi Shivanand : మెగాస్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.!? ఇండస్ట్రీకి ఎందుకు దూరమైందంటే.!?

- Advertisement -

Sakshi Shivanand : మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు తెరప పరిచయమైంది సాక్షి శివానంద్.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.. మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో మీ అమ్మడు కి తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి.. ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో కూడా నటించింది..


అంతేకాకుండా తెలుగు హిందీ కన్నడ తమిళ భాషల్లో కూడా నటించింది సాక్షి శివానంద్.. 2014 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన సాక్షి శివానంద్.. ప్రస్తుతం ఎలా ఉందో చూడండి అంటూ.. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రియేషన్ అందుకుంది సాక్షి శివానంద్..

ఆ తరువాత ఆమె ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అందుకు కారణం కూడా ఉంది ఓ సీనియర్ హీరో సాక్షి శివానంద్ పై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె కేసు వేస్తే తన పలుకుబడి ఉపయోగించి ఆ కేసు కొట్టేయించడు. పైగా ఆమెతో నష్టపరిహారం కూడా కట్టేలాగా చేశారు. ఆ సీనియర్ హీరో కారణంగా సాక్షి శివానంద్ టాలీవుడ్ కి దూరమైంది..

- Advertisement -
sakshi-shivanand photos.jpg

ఆ తర్వాత తన చెల్లెలకు కూడా ఆ సీనియర్ హీరో ఇలాంటిగతే పట్టించాడు. ఆ తరువాత సాక్షి శివానంద్ పెళ్లి చేసుకొని ఆమె సినిమాలకు టాటా బాయ్ బాయ్ చెప్పేసింది.. అలనాటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి అంటూ.. సాక్షి శివానంద్ ప్రస్తుత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాక్షి శివానంద్ అప్పటికి ఇప్పటికీ అంతే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here