Divi Vadthya : పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న దివి.. నడుమొంపుల మీద నిలవనంటున్న చైన్

DiviVadthya


Divi Vadthya : హైదరాబాద్ బ్యూటీ.. సొట్ట బుగ్గల సుందరి దివి వాధ్యా పరిచయం అక్కర్లేని పేరు.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. చాలా తక్కువ సమయంలోనే సంపాదించుకుంది.. సోష ల్ మీడియాలో సందడి చేస్తోంది.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ ను వదిలింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Divi Vadthya Pink saree silk smitha grace photos viral
Divi Vadthya Pink saree silk smitha grace photos viral

అచ్చ తెలుగు అమ్మాయి దివి వాధ్యా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో అమ్మడు బొడ్డు కింద చీర కట్టుకొని క్లీవేజ్ షో చేస్తూ ఘాట్ కీ ఫోజు లిచ్చింది. తన అందాలను చూపిస్తూ రెచ్చ కొట్టింది. అలనాటి అందాల తార సిల్క్ స్మిత ను గుర్తు చేసింది..

Divi Vadthya

కవ్వించే నీలి కళ్ళు.. నాజుకు అందాలు.. ఊపు సొంపు వయ్యారాలతో పింక్ చీరలో పిచ్చెక్కించింది హైదరాబాది అందం.. దివి తన అందాల సోయగంతో అందరినీ తన వైపు తిప్పుకుంది.. నాభి సోకులతో చూపంత అక్కడే అనేటట్టుగా ఫోటోలను వదిలింది.. దివి నడుమొంపుల మీద చైన్ నిలవనే నిలవనంటుంది.. పింక్ చీరకట్టులో దివి ఫోటోలు ఇంటర్నెట్లో కాక రేపుతున్నాయి.. హైదరాబాద్ బ్యూటీ మరోసారి కుర్రాళ్ళ గుండెలను చెదరగొట్టింది..

Divi Vadthya Saree Photos

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో సాదాసీదా కాంటెస్ట్ గా పాల్గొన్న దివి తన అంద చందాలతో పాటు ఆటతో కూడా విశేషంగా ఆకట్టుకుంది. హౌస్ లో నిజాయితీగా ఉంటూ మంచి పేరు సంపాదించుకుంది. కానీ మధ్యలోనే ఎలిమినేట్ అయినా కానీ ఈ షో తో ఆమె కెరియర్ కు ఊపు వచ్చేసింది.. బిగ్ బాస్ పుణ్యమా అని దివి వాధ్యా కి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.. దాంతో ఈ హైదరాబాద్ బ్యూటీ క్యాబ్ స్టోరీస్, లంబిసింగి అని చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది మెగాస్టార్ చిరంజీవిలా స్పెషల్ రోల్ లో తలుక్కుమనింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో పాటు పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది హైదరాబాదీ అందం.