ఛీ..ఛీ.. ఏంటీ ఈ చెండాలం పాప.. బాయ్ ప్రెండ్ నగ్న ఫోటోను షేర్ చేసిన బాలివుడ్ బ్యూటీ..

- Advertisement -

బాలివుడ్ సీనియర్ బ్యూటీ మలైక అరోర గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వయస్సు ముదురుతున్నా కూడా చెక్కు చెదరని అందం ఈమె సొంతం.. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.. ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ న్యూడ్ ఫోటోను షేర్ చేసింది.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

మలైక అరోర
మలైక అరోర

మలైకా అరోరా ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా నర్తించింది.. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది..

Arjun kapoor

ఇక ఎక్కడికి వెళ్లినా కూడా వీరిద్దరూ కలిసి వెళ్తు కెమెరాలకు చిక్కుతూ ఉంటారు.. తాజాగా మలైకా చేసిన పనికి నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మలైకా.. అర్జున్ కపూర్ తో బెడ్ రూమ్ సీక్రెట్ ని లీక్ చేసింది. అంతే కాదు ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది..అర్జున్ కపూర్ బెడ్ రూమ్ లో న్యూడ్ గా కేవలం పిల్లో మాత్రమే అడ్డు పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ పిక్ కి మలైకా.. నాకు సొంతమైన నా లేజీ బాయ్’ అని కామెంట్ పెట్టింది. ఇది చూసిన వారంతా కామెంట్లు పెడుతున్నారు.. ఛీ..ఛీ.. ఏంటీ ఈ చెండాలం పాప.. బాయ్ ప్రెండ్ నగ్న ఫోటోను లీక్ చేస్తావా అంటూ దుమ్మేత్తి పోస్తున్నారు.. మొత్తానికి ఈ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here