Malaika Arora : ఐదు పదుల వయసులోనూ క్లీవేజ్ షోతో మలైకా అరాచకం

- Advertisement -

Malaika Arora : కొంత మంది హీరోయిన్లు వయసు పెరుగుతున్న కొద్ది ఫైన్ వైన్ లా ఇంకా అందంగా తయారవుతుంటారు. వారిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా. ఈ భామ అందం రోజురోజుకి పెరిగిపోతోంది.

Malaika Arora
Malaika Arora

పెరుగుతున్న అందంతో పాటు ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ కూడా రోజురోజుకు హద్దుల్లేకుండా పోతోంది. 49 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫిట్ గా హాట్ హాట్ అందాలతో ఈ బ్యూటీ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. 50 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్నా.. ఈ బ్యూటీ అందం పాతికేళ్ల అమ్మాయి కంటే అద్భుతంగా ఉందంటూ కుర్రాళ్లు మనసుపారేసుకుంటున్నారు. 

Malaika Arora Photos
Malaika Arora Photos

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే చాలు తెగ లైకులు వచ్చేస్తాయి. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. పొట్టి డ్రెస్సులో తన టైట్ అందాలతో.. రెచ్చగొట్టే పోజులతో మలైకా అరోరా తన అందంతో అరాచకం సృష్టించేసింది.

- Advertisement -
Actress Malaika Arora
Actress Malaika Arora

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. మలైకా అరోరా క్లీవేజ్ షో చూసి కుర్రాళ్లు మతిపోతోంది. మలైకా అందం ముందు ఏ దేవకన్య పనికిరాదంటూ కుర్రాళ్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here