Lavanya Tripathi : నల్లని డ్రెస్సులో క్లివేజ్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న లావణ్య త్రిపాఠి…



Lavanya Tripathi : ఎక్కువ సినిమాలు చెయ్యక పోయిన మంచి పేరు తెచ్చుకుంది.. ఆమె చేసిన కొన్ని సినిమాలే మంచి ఫెమ్ ను అందించాయి.. అందాల రాక్షసి సినిమాతో మంచి హిట్ టాక్ను అందుకున్న ఈ చిన్నది వరుస సినిమాలో నటిస్తూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. ఈ మధ్య సినిమా అవకాశాలు అంతగా రాలేదని తెలుస్తుంది.

దాంతో సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కిస్తుంది. ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించడం కాదు, హాట్‌ షోలోనూ హద్దులు చెరిపేస్తానని నిరూపించుకుంటుంది.. ఇక తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్సులో ఉన్న హాట్ ఫోటోలను షేర్ చేసింది.ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి.ఆ ఫోటోలలో మత్తెక్కించే పోజులతో విరహ వేదనతో కూడిన పోజులతో సెగలు రేపుతుంది. దీంతో సోషల్‌ మీడియాలో అగ్గి రాజేస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ పెంచేస్తుంది.. హాట్ లుక్ లో కవ్విస్తున్న ఫోటోలకు లైకులు షేర్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

దాంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ప్రస్తుతం చర్చనియాంశంగా మారింది. ఇటీవల కాలంలో ఈ బ్యూటీకి ఊహించిన క్రేజ్‌ వచ్చింది. ఇన్‌ స్టా గ్రామ్‌లో ఆమె ఫోటోలు షేర్‌ చేసిందంటే నెటిజన్లు ఎగబడుతున్నారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్‌ వస్తుండటం విశేషం. అంతేకాదు ఈ బ్యూటీకి ఫాలోయింగ్‌ కూడా పెరుగుతుంది..

Lavanya Tripathi Photos
Lavanya Tripathi Photos

మొదటి సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో దూసుకెళ్తా`, `బ్రాహ్మన్‌`(తమిళం), `భలే భలే మగాడివోయ్‌` చిత్రాలతో విజయాలను అందుకుంది. దీంతో నాగార్జునతో `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఎంట్రీ ఇచ్చిన మూడేళ్ల లోనే స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకుంది.

lavanya black dress stills

పలు సినిమాల్లో నటించినా కూడా పెద్దగా పేరు తీసుకురాలేదు.. గతేడాది `హ్యాపీ బర్త్డే` చిత్రంలో నటించింది. ఆకట్టుకుంది. కానీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. దీంతో లావణ్య త్రిపాఠి కి అవకాశాలు దూరమయ్యాయి. తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అందుకే గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది.. లావణ్య త్రిపాఠి ఫోటోలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి…. మరి లావణ్య త్రిపాఠి అందాలను మంచి సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి..