Anjala Zaveri : భర్తతో అలా.. పిచ్చెక్కిస్తున్న అంజలి జవేరి.. ఏమ్మా కూసింత‌ చూసుకో పనిలా??

- Advertisement -

Anjala Zaveri : గడిచిన రెండు దశాబ్దాలలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఏలిన కొంతమంది స్టార్ హీరోయిన్లు ఇప్పటికి చెరగని అందం తో నేటి తరం స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతున్నారు. అసలు వీళ్ళకి ఉన్న గ్లామర్ చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా హీరోయిన్ గా చేసేయొచ్చు అని అనిపిస్తాది, అలాంటి స్టార్ హీరోయిన్స్ లో ఒకరు అంజలా జవేరి..ఈమె 1997 వ సంవత్సరం లో ‘హిమాలయ్ పుత్ర’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

Anjala Zaveri
Anjala Zaveri

ఆ తర్వాత ఈమె విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘ప్రేమించుకుందాం రా’ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.. ఈ సినిమా హిట్ అవ్వడం తో ఆమెకి సౌత్ లో ఆఫర్లు వెల్లువలా వచ్చాయి, మెగాస్టార్ చిరంజీవి తో ‘చూడాలని ఉంది’, అక్కినేని నాగార్జున తో ‘రావోయి చందమామ’ , నందమూరి బాలకృష్ణ తో ‘సమర సింహా రెడ్డి’ , విక్టరీ వెంకటేష్ తో రెండవసారి ‘దేవి పుత్రుడు’ వంటి సినిమాల్లో నటించింది.

Anjala Zaveri Photos

వీటిల్లో చూడాలని ఉంది , సమర సింహా రెడ్డి వంటి చిత్రాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయో మన అందరికీ తెలిసిందే. అలా కెరీర్ పీక్ లో ఉన్న సమయం లోనే తరుణ్ అరోరా ని పెళ్ళాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించింది శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారానే. ఆ తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.

- Advertisement -

ఈమె భర్త తరుణ్ అరోరా టాలీవుడ్ లో పలు సినిమాలలో విలన్ గా నటించాడు, మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఖైదీ నెంబర్ 150 ‘ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లో నటించాడు. సోషల్ మీడియా లో వీళ్లిద్దరు యాక్టీవ్ గానే ఉంటారు, తన భర్త తరుణ్ అరోరా తో కలిసి ఇటీవలే ఈమె దిగిన ఒక పిక్ సోషల్ మీడియా ని ఊపేసింది.. ఆ ఫోటో తో పాటుగా , ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని క్రింద అందిస్తున్నాము చూడండి.

Anjala Zaveri Latest Photos

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here