ఛీ..ఛీ.. నిత్యామీనన్ ఇలాంటి పని చేస్తుంది?.. డైరెక్టర్స్ తో అది ఉంటేనే..?

- Advertisement -

నిత్యామీనన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించింది.. చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. స్టార్ హీరోయిన్ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ అమ్మడుకు ఆ అదృష్టం లేదు. ఏవో కొన్ని సినిమాలు చేసింది.. ఇటీవల కాలంలో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు.. అయితే ప్రస్తుతం ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. డైరెక్టర్స్ నిత్యామీనన్ ఒక కమిట్మెంట్ ఇస్తుందని తెలుస్తుంది.. ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం..

నిత్యామీనన్
నిత్యామీనన్

ఆ కమిట్మెంట్ ఏంటో కాదు..ఆమె ఒక సినిమాలో చెయ్యాలంటే ఆమెను నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకోవాలని కోరుతుందట.. దానికి ఒప్పుకుంటేనే నెక్స్ట్ సినిమా లేకుంటే మాత్రం ఆ సినిమాలో చెయ్యదట.. ఆ కమిట్మెంట్ తోనే బోలెడు అవకాశాలు వచ్చినా సరే వదులుకుంది నిత్యామీనన్ .. కంటెంట్ కమిట్మెంట్ ఉంటేనే సినిమాలు చేస్తుంది.. సినిమా సెట్ లో సరదాగా సెట్స్ లో పాల్గొంటూనే అన్ని విషయాల్లో తలదూరుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే విధంగా ఉంటుందట …

నటి నిత్యా మీనన్
నటి నిత్యా మీనన్

ఇకపోతే తను చాలా కర్ణింగ్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. వేరే హీరోయిన్స్ ను కూడా తొక్కేస్తుందని టాక్.. ఇండస్ట్రీలో వారికి వేరే అవకాశం రాకుండా చేస్తుందని తెలుస్తుంది.. చూడటానికి ఇంత సైలెంట్ గా అమాయకంగా ఉండే అమ్మడుకు ఇలాంటి మనస్తత్వం ఉందా అంటూ సినీ ఇండస్ట్రీలో టాక్.. అలాగే మహానటి సినిమా కేవలం సావిత్రి బయోపిక్ అన్న కారణంగానే రిజెక్ట్ చేసింది అన్న కామెంట్లు అప్పుడు బోలెడు వినిపించాయి.. డైరెక్టర్ లతో ఇలాంటి కమిట్మెంట్ కోరుకుంటుందా అని వార్త వైరల్ అవుతుంది.. ఛీ..ఛీ.. నిత్యామీనన్ ఇలాంటి పని చేస్తుంది?.. డైరెక్టర్స్ తో అది ఉంటేనే సినిమా చేస్తుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here