యెల్లో చుడిదార్ లో వయలు వలకబోస్తున్న కీర్తి సురేష్.. కిరాక్ పోజులు..

- Advertisement -

కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు దసరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.. ఇటీవల విడుదల అయిన దసరా సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడు లైఫ్ మళ్లీ స్పీడ్ అందుకుంది.. ఆ సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా విడుదలైన దసరా మార్చి 30న విడుదలై మంచి విజయం సాధించింది. మహానటి తర్వాత కీర్తికి ఆ స్థాయి విజయం దసరాతో దక్కింది.. అయితే ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో బిజీ అవుతుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

కీర్తి సురేష్.
కీర్తి సురేష్.

ఈ అమ్మడు మధ్య గ్లామర్ షో చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా స్కిన్ షోకి తెరలేపుతుంది.. కమర్షియల్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ కి మైలేజ్ ఎక్కువ. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో రాణించడం అంత సులభం కాదు. అరుదుగా చాలా కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే అలా ఉన్నారు.. కీర్తి సురేష్ బోల్డ్ ఇమేజ్ కోరుకుంటుంది.. బాగా సన్నబడిన తర్వాత అందాల ఆరబోతలో హద్దులు చేరిపేసింది.. మొన్నమధ్య వచ్చిన సర్కారు వారి పాట మూవీకి ముందు ఆమె బాగా స్లిమ్ అయ్యారు. చెప్పాలంటే సగానికి సగం తగ్గారు. సర్కార్ వారి పాటలో కీర్తి నుండి ఆ తరహా రోల్ ఊహించలేదు. కిలాడీ లేడీగా మహేష్ నే అల్లాడించింది… ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు మళ్లీ హాట్ షో చేస్తుంది..

కీర్తి

ఇక రూమర్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఎవరెన్ని అనుకున్నా నథింగ్ అంటూ తాజాగా సోషల్ మీడియాలో లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది.. యెల్లో చుడిదార్ లో వయలు వలకబోస్తుంది కీర్తి సురేష్ అంటూ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. కాగా, ఇటీవల రివాల్వర్ రాణి టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించారు. ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు..భోళా శంకర్ తో పాటు జయం రవికి జంటగా సైరన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మామన్నన్ మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన కీర్తి ఆ అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు.. అందులో హిట్ అవుతాయో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here