Anchor Sowmya rao : బావ కోసం పరితపిస్తున్న యాంకరమ్మ..అందాలతో అరాచకం..

- Advertisement -

జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు Anchor Sowmya rao పేరు ఈ మధ్య తెగ వినిపిస్తోంది..గతంలో సీరియల్స్ చేసిన ఈ అమ్మడుకు అంత పేరు రాలేదు..కానీ ఈ షో ద్వారా కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.తెలుగు టెలివిజన్ షోలో జబర్దస్త్ కి తిరుగులేని క్రేజ్ ఉంది..ఈమె కన్నా ముందు యాంకరింగ్ చేసిన అందరూ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పుడు సౌమ్య కూడా మొదటి ఎపిసోడ్ తో అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. ఇప్పుడు విజయవంతంగా జర్నీ కొనసాగిస్తూ ఉంది.

ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో కుర్రోలు అటెన్షన్ తనవైపు ఉండేలా.. అదరగొట్టే ఫోటోలతో ఫోజులిస్తూ ఉంది. కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చగోడుతుంది..నడుము అందాలతో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది సౌమ్యా రావు ..భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంది..షో లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయ్యింది.

అంతేకాదు.. హాట్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కూడా ఇంస్టాగ్రామ్ లో రిల్స్ చేస్తూ ఉంది. తాజాగా మరో పాటకు డ్యాన్స్ చేసింది. అప్పట్లో మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమాలో బావవి నువ్వు..భామను నేను అనే పాట తెలుగులో బాగా పాపులర్ అయ్యింది.. కాగా ఇదే తమిళ్ సాంగ్ కి సౌమ్యరావు ఇంస్టాగ్రామ్ లో హాట్ లుక్స్ తో… నడుము అందాలతో వేసిన స్టెప్పులు వైరల్ గా మారాయి. వీడియోలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కుర్రోలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో చాలామంది నెటిజెన్లు భారీ ఎత్తున లైకులు కొడుతు, కామెంట్స్,షేర్లు చేస్తున్నారఅంతకు మించిఅమ్మడు ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది మరీ..ఇక కుర్రాళ్ళు ఆగుతారా.. సూపర్ కామెంట్లు చేస్తూ ఆమె అందాలను పొగుడుతున్నారు.

- Advertisement -

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… భానుప్రియ ఈ సాంగ్ లో స్టెప్పులు వేశారు. తెలుగు సినిమా రంగంలో పెదరాయుడు అప్పట్లో అనేక రికార్డులు క్రియేట్ చేసింది.. రజనీకాంత్, సౌందర్య లతో పాటు ఇంకా చాలామంది పెద్ద నటులు ఈ సినిమాలో నటించారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించి ఈ పాట కూడా పెద్ద హిట్ అయింది. తాజాగా ఈ లిరిక్ లో ఉన్న తమిళ పాటకి సౌమ్య రావు స్టెప్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..ఇక ఆలస్యం ఎందుకు బావ కోసం అమ్మడు ఎంతగా పరితపిస్తుందో చూడండి..

https://www.instagram.com/reel/CmLQI5cga-z/?igshid=YmMyMTA2M2Y%3D

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here