Nabha Natesh : వంగి వంగి అందాలు చూపిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్



నభా నటేశ్ Nabha Natesh.. ఈ కన్నడ బ్యూటీకి చిన్నప్పటి నుంచి గ్లామర్ ఫీల్డ్ అంటే ఇష్టమట. అందుకే చిన్నప్పుడే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఇంజినీరింగ్ చదివిన తర్వాత ఈ భామ మోడలింగ్ పై ఫోకస్ చేసింది. ఎలాగైన సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఫిక్స్ అయిందట. అలా ఓ పక్క మోడల్ గా రాణిస్తూ ఉండగా.. ఓ రోజు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఓ అవకాశం వచ్చింది. వజ్రకాయ అనే మూవీతో నభా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ బ్యూటీ అందం, అభినయం కన్నడిగులకు తెగ నచ్చేసిందట. 

Nabha Natesh

ఆ తర్వాత నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నభా. ఈ సినిమాలోనూ ఈ బ్యూటీ సినిమాలంటే పిచ్చి ఉన్న అమ్మాయి.. ఎలాగైనా సినిమా ఫీల్డ్ లోకి రావాలని కలలు కంటుంది. అందుకోసమే యూట్యూబ్ ని వారధిగా ఎంచుకుని షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ ఉంటుంది. ఈ క్యారెక్టర్ లో నభా నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

Nabha Natesh

ఇక నన్ను దోచుకుందువటేలో బబ్లీ గర్ల్ గా కనిపించిన నభాలో మాస్ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది మాత్రం సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా టాలీవుడ్ సెన్సేషన్ గా మారిపోయింది. ఆ తర్వాత రవితేజ ‘డిస్కోరాజా’లో తనదైన శైలిలో మెప్పించారు. సాయితేజ్‌తో కలిసి ‘సోలో బ్రతుకే సో బెటర్‌’లో అలరించింది. ‘అంధాధున్‌’ రీమేక్‌ మేస్ట్రోలో నితిన్‌తో కలిసి ఆడిపాడింది.

Nabha Natesh

గత కొంతకాలంగా నభాకు పెద్దగా అవకాశాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్. ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక.. అవకాశాలు లేని నటులకు ఓ మంచి మాధ్యమంగా పని చేస్తోంది. నభా కూడా లేటెస్ట్ ఫొటోషూట్​తో పాటు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను షేర్​ చేస్తోంది. 

Nabha Natesh

గత కొంతకాలంగా నభాకు పెద్దగా అవకాశాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్. ఛాన్స్​లు తగ్గడం వల్ల ఈ భామ గ్లామర్​ డోస్​ పెంచేసింది. ‘మా టైమ్​ ఇంకా అయిపోలేదంటూ’.. నెట్టింట్లో గ్లామర్​ షోతో హల్​చల్​ చేస్తోంది. హాట్​హాట్​ ఫొటోషూట్​తో మేకర్స్​ను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

Nabha Natesh

తాజాగా నభా సోషల్ మీడియాలో తన ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో నభా తన క్లీవేజ్ అందాలను వంగి వంగి మరీ చూపిస్తోంది. ఇస్మార్ట్ భామ.. తన స్మార్ట్ స్టైల్ లో గ్లామర్ షో చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంత ముద్దుగున్న అమ్మడుకి అవకాశాలెందుకు రావట్లేదమ్మా అంటూ కుర్రకారు గారాలు పోతున్నారు. 

Tags: