Soundarya : సౌందర్య చనిపోకముందు ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు..ఘోరం..

- Advertisement -

Soundarya ..ఈ పేరు అందరికి తెలుసు..అందం,అభినయం తో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది..ఇప్పుడు వున్న స్టార్ హీరోలందరితో నటించింది..ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.సీనియర్ హీరోయిన్ సావిత్రి తర్వాత సౌందర్య ఆ స్థానాన్ని భర్థీ చేసింది..అంత చక్కటి అందం ఆమెది..ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ్ ఇండస్ట్రీలలో కూడా ఎన్నో హిట్ సినిమాల్లో మెరిసింది..

Soundarya
Soundarya

సౌందర్య ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం ఫ్యామిలీ ఉమెన్ లాగా కుతుంబకథా పాత్రల్లోనే నటిస్తూ తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది..అనుకొని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది.. ఇప్పటికీ ఆమె చనిపోయి 17 ఏళ్లు గడిచినా కూడా ఆమె ఇప్పటికీ అభిమానుల గుండెల్లో జీవించే ఉంది.. ఆమె మరణం సినీ ఇండస్ట్రీ కి తీరని లోటు అని చెప్పవచ్చు.

ఇది పక్కన పెడితే.. సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే. అంథకన్నా ముందే ఆమె ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకొని బ్రతికి బయట పడిందని తెలుస్తుంది..కాగా, తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన మానవ కోటేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య కి సంబంధించిన కొన్ని భయంకర నిజాలను బయటపెట్టారు.

- Advertisement -

సౌందర్య శివశంకర్ సినిమాలో నటించే టైంలో సౌందర్య కూర్చున్న ప్లేస్ లోనే లైట్ మ్యాన్ కూడా కూర్చున్నారు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి పైనుంచి ఎవరో పడిన శబ్దం వచ్చింది. కానీ ఆ టైం కి సౌందర్య అక్కడ లేరు. సౌందర్య ఎక్కడైతే కూర్చుందో కరెక్ట్ గా ఆమె ప్లేస్ లోనే ఓ వ్యక్తి కూచున్నారు. ఇక అక్కడి నుంచి 15 అడుగుల ఎత్తు నుండి డైరెక్ట్ గా ఆ వ్యక్తి కింద పడ్డారు. ఆ సమయంలో అక్కడ సౌందర్య ఉంటే మాత్రం సౌందర్యనే పడిపోయేది..ఘోరం ముందే జరిగేది.. ఇక సౌందర్య జీవితంలో ఇదోక్కటే కాదు ఇలా ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయి.

అంతేకాదు సౌందర్య చనిపోయే ముందు కూడా ఆమెకు కారు ప్రమాదం జరిగింది..అప్పుడు కూడా తృటిలో తప్పించుకుంది.. కానీ ఆమెకు ఎదురైన ప్రతి ప్రమాదం నుంచి బయటపడింది. కానీ చివరికి హెలికాఫ్టర్ ప్రమాదం నుండి తప్పించుకోలేక పోయింది. ఇక సౌందర్య చివరిగా నటించిన సినిమా శివ శంకర్. కానీ ఆమె మరణం ఇప్పటికీ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. సౌందర్య లాంటి ఎవరు గ్రీన్ హీరోయిన్ ను ఇప్పటివరకు ఇండస్ట్రీలో చూడలేదు అంటూ కోటేశ్వరరావు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ నటుడు మాట్లాడిన మాటలు నెట్టింట్లో లో వైరల్ గా మారాయి. ఇక ఈ విషయం తెలిసిన సౌందర్య అభిమానులు ఫీల్ అవుతున్నారు.. నిజంగానే సౌందర్య లాంటి గొప్ప నటి లేదు..ఇక రాదు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here