Chiranjeevi : చిరంజీవి మాములోడు కాదు..పాట పేరుతో జుర్రెసుకున్నాడుగా..అబ్బా..

- Advertisement -

Chiranjeevi : టాలివుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు.. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.. ఈ మధ్య సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు..మొన్నా మధ్య వచ్చిన ఆచార్య సినిమా దెబ్బ వేసింది..బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా తో భారీ హిట్ ను అందుకున్నారు.ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తున్నాడు.. ఆ సినిమా లో చిరు రెచ్చిపోయాడు.. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో జీవించాడని టాక్..

Chiranjeevi
Chiranjeevi

ఈ సినిమా నుంచి క్రెజీ అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది.. చిరు సినిమాలు ఎప్పుడూ బోల్డ్ గా లేవు..ఇక ఆయన కూడా అలాంటి సీన్స్ చెయ్యలేదు..వల్గర్, శృతి మించిన శృంగారం వున్న సన్నీ వేశాలు ఎప్పుడూ చెయ్యలేదు.బోల్డ్ సీన్స్ అస్సలు చేయలేదు. రొమాన్స్ చేసినా కానీ అది పద్ధతిగా హద్దుల్లో ఉండేది ..కానీ ఫస్ట్ టైం సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్ కోసం వాల్తేరు వీరయ్య ఘాటు మూతి ముద్దులు ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి తెగ వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఆ సీన్ లో కనిపించింది చిరు కాదట..ఆ సీన్ లో మాస్ రాజా రవితేజ కనిపించనున్నారట. బాబి డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ మరో పాత్రలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజ రవితేజ . ఈయన సరసన బన్నీ బ్యూటీ కెథరిన్ నటిస్తుంది. వీరిద్దరి మధ్య మాంచి మసాల సీన్లు ఉన్నాయని తెలుస్తుంది. పంచ్ డైలాగ్స్ తో పాటు కుర్రాలను ఆకట్టుకునే లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయట. అయితే ఇలాంటి సీన్స్ తన సినిమాలో ఎప్పుడు పెట్టుకొని చిరంజీవి సైతం బాబి మాటలకు మెల్ట్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యువతకు పిచ్చక్కిస్తున్నాయని మెకర్స్ అంటున్నారు..

- Advertisement -

సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తీ చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 13 న విడుదల కానుంది..ఇక ఒక్క రోజు ముందు బాలయ్య వీర సింహారెడ్డిగా జనవరి 12వ తేదీ థియేటర్స్లోకి రానున్నారు .ఒక్క రోజు తేడా తో స్టార్ హీరోల సినిమాలు తల పడుతున్నాయి..ఏ సినిమా హిట్ అవుతుంది అనేది చర్చగా మారింది.మొత్తానికి ఈ సంక్రాంతి స్టార్ హీరోల సినిమాలతో జోష్ నింపనుంది.ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి.. ఏ హీరో సినిమాకు పట్టం కడతారో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here