Thammana : తమన్నాకు ఆ వీడియోలంటే చాలా ఇష్టమట..ఎప్పుడూ అవే చూస్తుందట..

- Advertisement -

Thammana : టాలివుడ్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యింది.స్టార్ హీరోల సరసన ఒకప్పుడు మెరిసిన అమ్మడు కాస్త ఐటమ్ సాంగ్ లను కూడా చేసింది. అయితే ఇక తమ్ము పనైపోయిందని చాలా మంది అన్నారు.ఈ విషయాన్ని మాత్రం తమన్నా లైట్ తీసుకుంటుంది.. అలాంటి వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తుందట.. అంతేకాదు..తనపై ఎంత ఎక్కువగా గాసిప్స్ వస్తే అంత ఎక్కువగా నవ్వుకుంటున్నారు. తన మీద అలాంటి ప్రచారం జరిగితే అదోరకం తృప్తట. తమన్నా ని ఎవరైనా ప్లాఫ్ హీరోయిన్ అని, సినిమాల్లో తనకి ఛాన్స్ లు రావడం లేదని ఎవరైనా న్యూస్ రాస్తే ఆ న్యూస్ చూసి తమన్నా చాలా నవ్వుకుంటుందట..

ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్,బాలీవుడ్ లో కూడా ఎన్నో అవకాశాలు చేజిక్కించుకుంది. అయితే సినీ కెరియర్ లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న తమన్నాకు ఆ విషయం అంటే చాలా ఇష్టమట.ఎప్పుడూ ఏదాని గురించి అడిగిన చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. ఐటెం సాంగ్స్ లో కూడా ఇరగదీస్తుంది. సినీ ఇండస్ట్రీ అన్నాక చాలామందిపై రకరకాల గాసిప్ లు వినిపిస్తూ ఉంటాయి. ఇక హీరోయిన్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు..ఏదొక వార్తతో వైరల్ అవుతూ ఉంటారు..

సినిమా ఇండస్ట్రీలో పుకార్లు లేని హీరో హీరోయిన్లు ఎవరూ లేరు. అసలు వారు ఏమీ చేయకున్నా కూడా వారు ఏదో చేస్తున్నారు అంటూ రాస్తారు.కొందరు దీన్ని సీరియస్గా తీసుకుంటే మరి కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు..కానీ తమన్నా ని ఎవరైనా ప్లాఫ్ హీరోయిన్ అని, సినిమాల్లో తనకి ఛాన్స్ లు రావడం లేదని ఎవరైనా న్యూస్ రాస్తే ఆ న్యూస్ చూసి తమన్నా చాలా నవ్వుకుంటుందట.

- Advertisement -

ఇక అలాంటి న్యూస్ చదివినప్పుడు తమన్నాకి నేను ఇంకా కొత్త హీరోయిన్ నే అనే ఫీలింగ్ కలుగుతుందట. అంతే కాదు తమన్నా మీద వచ్చే అలాంటి వార్తలు చదివినప్పుడల్లా ఆమెకు కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుందట. ఎందుకంటే తన పై వచ్చే నెగటివ్ ప్రచారం బాగా వైరల్ అయితే తనకు అందరిలో కెల్లా ఎక్కువ గుర్తింపు వస్తుంది అని భావిస్తుందట. ఇక ఇలాంటి ప్రచారాలు తనపై వచ్చినప్పుడల్లా కొత్త ఆఫర్లు తనని వెతుక్కుంటూ వస్తాయట.ఏది ఏమైనా కూడా తమ్ము గ్రేట్..ఇక సినిమాల విషయానికొస్తే.. రెండు మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here