Honey Rose : రోజు రోజుకు పిచ్చెక్కిస్తున్న హనీ రోజ్.. ఇక అదొక్కటే మిగిలిందిగా..

- Advertisement -

Honey Rose : వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు.

Honey Rose
Honey Rose

మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. పర్పుల్ కలర్ డ్రెస్ లో మెస్మరైజింగ్ అందాలు చూపిస్తూ హనీ రోజ్ యువతని ఉడికిస్తోంది. అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలో హనీ రోజ్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ చాలా ట్రెండింగ్ గా మారాయి . మరీ ముఖ్యంగా హనీ రోజ్ ఫ్రాక్ లో అచ్చం దేవకన్యలా ఉంది . మోడ్రన్ మహాలక్ష్మి లాగా ఉన్న హనీ రోజ్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. లేత గులాబీలు తో డిజైన్ చేయబడిన ఈ డ్రెస్ హనీ రోజ్ అందానికి మరింత అందం తెచ్చి పెట్టింది.

ఓపెన్ షోల్డర్ తో టాప్ కనిపించే విధంగా ఉన్న ఫ్రాక్ ను ధరించి వయ్యారంగా సోఫాలో పడుకొని చుట్టు గులాబీ పువ్వులను పెట్టుకొని ఇచ్చిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అంతేకాదు హనీ రోజు ఎక్స్ప్రెషన్స్ ఈ ఫోటోషూట్ ని మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి . చాలా రొమాంటిక్ లుక్స్ తో ..ముద్దు పెడుతున్నట్టు ఓసారి.. పడుకున్నట్టు మరోసారి కుర్రాళ్లకు నిద్రపట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చేసినట్లు అయింది. దీంతో హనీ రోజ్ ఫొటోస్ వైరల్ గా మారాయి. అయితే ఈ ఫొటోస్ పై కుర్రాళ్ళు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . ఒకరు రోజురోజుకి హనీ రోజు మరింత సెక్సీగా తయారవుతుంది అంటే ..మరి కొందరు పెళ్లి చేసుకోవడం ఒక్కటే తరువాయి అంటూ బోల్డ్ గా కామెంట్ చేస్తున్నారు .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here