Honey Rose : భారీ అందాలతో హనీ రోజ్ గ్లామర్ ట్రీట్

- Advertisement -

మలయాళ కుట్టి Honey Rose మరోసారి మోడ్రన్ డ్రెస్సులో అదరగొట్టింది. కవ్వించే పోజులిస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. మెరున్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సులో నడుం అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. బిగుతైన ఎద అందాలతో ఘాటు పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఈ బ్యూటీ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోంది. తాజాగా హనీ రోజ్ ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

Honey Rose
Honey rose

తన అందం, అభినయంతో రోజు రోజుకూ తన ఫాలోవర్ల లిస్టును పెంచేసుకుంటోంది హనీ రోజ్. ‘వీర సింహారెడ్డి’ సినిమాలో ఆమె యాక్టింగ్, గ్లామర్​కు ఫిదా అయిపోయిన సినీ ప్రియులు.. ఈ ముద్దుగుమ్మ పోస్ట్​ చేసే ఫొటోషూట్స్​ కోసం తెగ వెతికేస్తున్నారు. అభిమానుల కోసమే అన్నట్టు హనీ రోజ్ కూడా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనలో ఏ మాత్రం తగ్గడం లేదు. మోడ్రన్, బోల్డ్ ఔట్​ఫిట్స్​లో తన అందాలు కనిపించేలా హొయలు పోతోంది. అందంతో పాటు ఫ్యాషన్​ సెన్స్​తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఏమాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రతి ఫొటో షూట్​లోనూ సరికొత్త మోడ్రన్​ లుక్స్​లో అందాల్ని ఆరబోస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది.

Honey Rose Photos
Honey Rose

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి సినిమా.. సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్​ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మలయాళీ భామ హనీరోజ్​. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటకు స్టెప్పులతో అదరగొట్టింది. ఆమె 2005లో మలయాళంలో విడుదలైన ‘బాయ్​ ఫ్రెండ్’ మూవీ తో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2008లో ‘ఆలయం’ మూవీ ద్వారా టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చింది ఈ కేరళ బ్యూటీ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘ఈ వర్షం సాక్షిగా’ అనే సినిమాలోనూ హనీ రోజ్ నటించింది. అయితే ఆ రెండు సినిమాల్లోనూ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.

- Advertisement -
Honey Rose Stills

ఎప్పుడూ ఎక్కువగా చీరలోనే కనిపించే ఈ అమ్మడు.. అప్పుడప్పుడూ మెడ్రన్​ డ్రెస్సులోనూ మెరుస్తుంటుంది. తన ఫ్యాన్స్​ కోసం ఎప్పుటికప్పుడు సినిమా అప్డేట్లు ఇస్తుంటుంది. కొత్త కొత్త ఫొటోలను పోస్ట్​ చేస్తూ.. కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంటుంది. హనీ రోజ్ అందంతో కుర్రాళ్లు మతిపోగొట్టుకుంటున్నారు. ఆమె పోస్ట్​ చేసిన ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here