Hansika Motwani : పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచిన హన్సిక.. వాట్ ఏ బ్యూటీ అంటూ నెటిజన్లు ఫిదా

- Advertisement -

యాపిల్ బ్యూటీ Hansika Motwani పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచింది. హాట్ హాట్ పోజులిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది. తాజాగా హన్సిక పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు ఈ బ్యూటీ మాయలో పడిపోతున్నారు. Hansika Motwani తాజా ఫొటోలు చూసి పెళ్లైన తర్వాత హన్సు మరింత అందంగా తయారైంది అంటున్నారు.

Hansika
Hansika

హన్సిక తాజాగా గ్రీన్ కలర్ సూట్ లో సందడి చేసింది. గ్రీన్ బ్లేజర్ లో అదే రంగు షార్ట్ లో సూపర్ క్లాసీ గా కనిపించింది. ఈ ఔట్ ఫిట్ లో హన్సిక చాలా చాలా హాట్ గా కనిపిస్తోంది. థైస్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్వించింది. ఇక కొంటె చూపులతో కుర్రకారు కు గాలం వేసింది.

Hansika Motwani

ప్రస్తుతం హన్సిక లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు యాపిల్ బ్యూటీ అందానికి ఫిదా అయ్యారు. గ్రీన్ డ్రెస్ లో హన్సిక చాలా క్యూట్ గా కనిపిస్తోంది అని కొందరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మరికొందరేమో.. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ అంటూ పాటలు పడేసుకుంటున్నారు.

- Advertisement -
Hansika Motwani Stills

పెళ్లి తర్వాత మా హన్సి మరింత గ్లామరస్ గా తయారైంది అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పెళ్లి అయినా ఈ భామ అందాల ప్రదర్శన మాత్రం తగ్గలేదని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక హన్సిక అభిమానులు మాత్రం.. ఈ యాపిల్ బ్యూటీ అందానికి ఫిదా అవుతూ హార్ట్ and ఫైర్ ఏమోజిస్ పోస్టు చేస్తున్నారు.

Hansika Motwani Images

ఇక హన్సిక సినిమాల విషయానికి వస్తే e బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వరుస అవకశాలు దక్కించుకుంది. దేశముదురు సినిమా తర్వాత హన్సిక ఇటు తెలుగు అటు తమిళ్ సినిమాలతో బిజీబిజీ అయింది. అయితే గత కొన్నేళ్లుగా హన్సిక ఒక్క స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా చేయలేదు. హన్సిక తెలుగు సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here