Venu Swamy : అప్పుడు ఆ హీరోయిన్ కి ఇప్పుడు ఈ హీరోయిన్ కి తేడా ఏంటయ్యా వేణుస్వామి.??

- Advertisement -

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఎందుకంటే సినీ తారల జాతకాల ఆధారంగా వారి భవిష్యత్తు చెబుతుంటారు. ఆయన చెప్పిన జాతకాలు చాలా నిజమయ్యాయి. ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారని ముందే చెప్పారు. దాంతో సాధారణ జనాలతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా బాగా గురి కుదిరింది. రష్మిక వేణు స్వామిని కలిసి ప్రత్యేక పూజలు జరిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరికీ కలిపి ఒకే విధంగా పూజలు చేస్తున్నారా అంటే నిజమే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే.. అదేంటంటారా.??

Venu Swamy
Venu Swamy

స్టార్ హీరోయిన్ రష్మిక మందన కు వేణు స్వామి గురువు. ఆయన మాటలు తూచే తప్పకుండా ఫాలో అవుతుంది. ఏమాత్రం కెరియర్ అనిపించిన ప్రత్యేక పూజలు చేయించుకుంటుంది. రష్మిక హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు ఇదంతా కూడా సలహాలేనట. అదేవిధంగా నిధి అగర్వాల్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. ఇటీవల నిధి అగర్వాల్ ఇంట్లో లేని స్వామి పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Venu Swamy Puja

అయితే ఒక్కసారి రష్మిక మందన కి చేసిన పూజ విధానం, ఆ పూజకు కావలసిన పెద్ద ముగ్గు వేసి అక్కడ కూర్చుని రష్మిక చేస్తున్న పూజలు,, అదేవిధంగా నిధి అగర్వాల్ ఇంటిలో తన కోసం చేస్తున్న పూజలు ఆ పూజ కోసం వేసిన ముగ్గు, మొత్తం ఒకే విధంగా అనిపిస్తాయి, ఇద్దరికీ ఒకే రకమైన పూజలు చేశారా అని అనుమానం కలిగే విధంగా ఉంది, ఈ వీడియోని చూస్తుంటే .. ఒక్కసారి ఇద్దరికీ విడివిడిగా చేసిన పూజలు ఒకసారి కలిపి చూస్తే కనుక ఇద్దరికీ ఒకే రకమైన పూజలు చేశారేమో అని అనిపిస్తుంది.

- Advertisement -

దాంతో అప్పుడు రష్మిక కి ఇప్పుడు నిధి అగర్వాల్ చేసిన పూజలు ఒకటేనా.? వేణు స్వామి ఇదేంటయ్యా.!? అంటూ కొందరుని నెటిజన్స్ ప్రశ్నిస్తూ.. ఆ వీడియో , వాళ్ళిద్దరితో కలిసి చేస్తున్న పూజలను హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here