Faria Abdullah : జాతి రత్నాలు చిట్టి బెల్లి డ్యాన్స్ .. వీడియో పాతదే గాని.. ఏం ఊపేసింది భయ్యా.. ఓ లుక్కెయ్యండి..!!

- Advertisement -

Faria Abdullah : చిట్టి.. ఈ పేరు వినగానే జాతిరత్నాలు సినిమా గుర్తుకు వస్తుంది.. ఈ సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన ఫరియా అబ్దుల్లా. ఆపాత్రలో చిట్టి అంటూ అందరిని తన క్యూట్ నెస్ తో యువత అభిమానాన్ని సంపాదించింది. అయితే.. తనకున్న హైట్.. లుక్ తో చిట్టికి పెద్ద అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ.. ఆ అంచనా తారుమారైంది. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో తెలియదు కానీ.. తనలోని టాలెంటును ఓ వీడియో రూపంలో ఫరియా బెల్లీ డ్యాన్స్ చేసింది.. ఆ వీడియో దాదాపు ఏడాది ముందు పోస్ట్ చేసినా కూడా ఇప్పటికి ఆ వీడియోకు క్రేజ్ తగ్గక పోవడం విశేషం..

Faria Abdullah
Faria Abdullah

నాభి అందాలను చూపిస్తూ.. నడుమును షేక్ చేస్తూ.. చేసిన డాన్సును తన సోషల్ మీడియాలో పోస్టే చేసింది అమ్మడు. అయితే.. వీడియోను చూసిన నెటిజెనులకు మతి పోతోంది. ఫరియా లోని డ్యాన్సర్, గ్లామర్ లను చూపించడానికి చేస్తుందా అనేరీతిలో చిట్టి చేసిన ఫెర్ ఫార్మన్స్ తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పెద్ద డైరెక్టర్లు.. హీరోల కంట పడితే తాను స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమంటూ ఈ అమ్మడు భావస్తోంది. మరి ఈ వీడియోపై ఏ డైరెక్టర్, ఏ హీరో కళ్లు పడనున్నాయో. చూసినా ఛాన్సులు వస్తాయా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

Faria Abdullah dance video

గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు చిత్రంలో.. ఫరియా స్పెషల్ నంబర్ లో డాన్స్ తో మెప్పించింది. ఫరియా మంది డ్యాన్సర్. ఇప్పుడిప్పుడే ఫరియా తన ట్యాలెంట్ ని బయట పెట్టింది.. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో ఫరియా అబ్దుల్లా వేదికపై బెల్లీ డ్యాన్స్ తో మెరుపులు మెరిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే ఈ అమ్మడు ఇంతగా అందాలను చూపిస్తూ డ్యాన్స్ చేసినా కూడా సరైన ఆఫర్లు రాలేదు.. పాప టాలెంట్ చూసి ఒక్కరైనా పవర్ఫుల్ పాత్రలో నటించే ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.. ఇక ఆలస్యం ఎందుకు జాతి రత్నాలు చిట్టి బెల్లి డ్యాన్స్.. వీడియో పాతదే గాని.. ఏం ఊపేసింది భయ్యా.. ఓ లుక్కెయ్యండి…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here