HomeTagsFaria abdulla

Tag: Faria abdulla

Faria Abdullah : జాతి రత్నాలు చిట్టి బెల్లి డ్యాన్స్ .. వీడియో పాతదే గాని.. ఏం ఊపేసింది భయ్యా.. ఓ లుక్కెయ్యండి..!!

Faria Abdullah : చిట్టి.. ఈ పేరు వినగానే జాతిరత్నాలు సినిమా గుర్తుకు వస్తుంది.. ఈ సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన ఫరియా అబ్దుల్లా. ఆపాత్రలో చిట్టి అంటూ అందరిని తన క్యూట్ నెస్ తో యువత అభిమానాన్ని సంపాదించింది. అయితే.. తనకున్న హైట్.. లుక్ తో చిట్టికి పెద్ద అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ.. ఆ అంచనా తారుమారైంది....

Faria Abdullah : బాబోయ్..నిషా కళ్ళతో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా హాట్ పిక్స్‌..

Faria Abdullah : జాతి రత్నాలు ఫెమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి అందరికి తెలుసు..మొదటి సినిమాతోనే హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.. అందం, అభినయంతో యువతను కట్టి పడేసింది..ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా ఈ హైదరాబాదీ అమ్మాయి పాపులారిటీ పెరిగింది.. అయితే ఈ అమ్మడుకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే..సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ...