Faria Abdullah : పింక్ డ్రెస్సులో క్యూట్ ఫరియా అబ్దుల్లా.. ఫొటోస్ పీక్స్..

- Advertisement -

జాతిరత్నాలు ఫెమ్ హీరోయిన్ Faria Abdullah ఫరియా అబ్దుల్లా పేరు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను అందుకుంది.. ఆ సినిమా తర్వాత ఐటమ్ సాంగ్స్ లలో బిజీ అయిపొయింది..సోషల్ మీడియాలో పాప బాగా బిజీ.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు కాక రేపుతుంది.. తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది.. పద్దతిగా పింక్ డ్రెస్సులో ఉన్న ఫోటోలలో ఫరియా క్యూట్ లుక్స్ బాగుండటంతో లైకులు షేర్ లతో బాగా వైరల్ అవుతున్నాయి..

Faria Abdullah
Jathi Ratnalu Movie Actress Faria Abdullah

బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లతో పాటు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూనే ఇటు సంప్రదాయ దుస్తుల్లో కట్టిపడేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ గా మెరిసింది.. ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోస్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. పింక్ డ్రెస్ లో పొడుగు కాళ్ల సుందరి.. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. తన రూపసౌందర్యంతో ఆకర్షించింది. తన ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..ఒకవైపు స్కిన్ షోకు దూరంగానే ఉంటున్న ఈ భామ ఇలా గ్లామరస్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. అట్రాక్టివ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. చిరునవ్వులు, చిలిపి పోజులతో యువతను చిత్తు చేస్తోంది.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..

ఇది ఇలా ఉండగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటూనే ఇలా సోషల్ మీడియాలోనూ క్రేజ్ దక్కించుకుంటోంది. ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’తో హిట్ అందుకోని వరుసగా తెలుగు చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంటోంది. రీసెంట్ గా ‘లైక్ సబ్ స్క్రైబ్ షేర్’తో పలకరించింది.ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. హీరోయిన్ గానే కాకుండా కీలక పాత్రలోనూ నటిస్తోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రావణసుర‘లో నటిస్తుంది.. వేరే భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here