Disha Patani : ఉప్పొంగే ఎద అందాలతో ఆటం బాంబ్‌లా దిశా హాట్ ట్రీట్

- Advertisement -

Disha Patani : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా మరోసారి తన అందాలతో ఆటం బాంబ్ పేల్చేసింది. సోషల్ మీడియాలో మరోసారి తన ఘాటు అందాలతో సెగలు పుట్టించింది. ఆరెంజ్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే అందాల ప్రదర్శన చేసింది. ఉప్పొంగే ఎద అందాలతో హాట్ ట్రీట్ ఇచ్చింది.

Disha Patani
Disha Patani

ఆటంబాంబ్‌ లాంటి అందాలకు కేరాఫ్‌ దిశా పటానీ. టాలీవుడ్ లో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో జియా జలే అనే పాటలో ఈ భామ అందాలు చూసి తెలుగు కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు. ఇక అప్పటి నుంచి దిశా అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ కుర్రాళ్ల గుండెలు కొల్లగొడుతోంది.

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడ కూడా తన హాట్ ట్రీట్ తో మతిపోగొడుతోంది. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ రోజుకో రకంగా సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇక ఈ బ్యూటీ ఫిట్ నెస్ ఫ్రీక్. సిక్స్ ప్యాక్ లో తన ఫిట్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

- Advertisement -
Disha Patani Photos
Disha Patani Photos

రెడ్ కలర్ బ్రా అండ్ స్కర్ట్ లో దిశా అందాలు సెగలు పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో దిశ తాజాగా పోస్టు చేసిన వీడియోలో ఈ బోల్డ్ బ్యూటీ అందాలు అణుబాంబ్‌లా పేలాయి. ఈ బోల్డ్ డ్రెస్సులో దిశ.. డల్లాస్‌లో జరిగిన ఓ ప్రైవేట్‌ షోలో పాల్గొని డాన్సు చేసింది. అక్షయ్‌ కుమార్‌తో కలిసి ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ టూర్‌ నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు చోట్ల ఇలాంటి ప్రదర్శనలు ఇస్తూ అలరిస్తున్నారు. అందులో భాగంగా ఈ సెక్సీ డ్రెస్‌ ధరించింది. బిగుతు బ్రాలో ఉప్పొంగే ఎద అందాలను, సన్నని నడుముపై నాభి సొగసులను చూపించింది.

మరోవైపు థండర్‌ థైస్‌తో చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిశా అందాలు చూసి కుర్రాళ్లకు కునుకులేకుండా పోతోంది.  బాడీలో పెరిగిన హీటుకి థర్మ మీటర్‌ కూడా పగిలిపోయేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here