Ananya Panday : కజిన్ పెళ్లిలో ఉప్పొంగే ఎద అందాలతో అనన్యా హాట్ షో

- Advertisement -

Ananya Pandey : లైగర్ బ్యూటీ గుర్తుంది కదా.. అదేనండి అనన్య పాండే. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచుతురాలే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ లో నటించింది. ఈ సినిమాలో వీలైనంత అందాల ప్రదర్శన చేసినా.. ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అట్టర్ ప్లాప్ గా నిలిచింది. అయినా ఈ భామకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది.

ఇక బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా పేరుపొందిన అనన్యా.. అక్కడ కూడా తన హవా చూపిస్తోంది. వరు సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇక తన స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ తరచూ మీడియా ముందు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో లైట్ బ్లూ కలర్ శారీలో కనిపించింది.

ఉప్పొంగే ఎద అందాలతో క్లీవేజ్ షో చేస్తూ అనన్యా కుర్రాళ్లకు కిక్కెక్కించింది. తన కజిన్ అలనా పాండే వివాహానికి అనన్య పాండే ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో హాజరైంది. చీరకట్టులోనూ అనన్యా హాట్ ప్రదర్శన చేసింది. తన ఎద అందాలు చూపిస్తూ లైట్ గా డ్యాన్స్ చేసింది ఈ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ ఫిజిక్ చూసి కుర్రాళ్లు మనసుపారేసుకుంటున్నారు. హాట్ అనన్యా అంటూ ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు. 

- Advertisement -
Ananya Panday Photos
Ananya Panday Photos

 ఈ భామ బాలీవుడ్​లో  వరుస సినిమాలతో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇంట ఇటీవల పెళ్లి బాజాలు మోగాయి. అనన్య కజిన్‌ అలన్నా పాండే పెళ్లి వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. ఈ వేడుకల్లో అనన్య పింక్ కలర్ లెహంగాలో మెరిసింది. అందరు ఈ వేడుకలో ఎంజాయ్ చేస్తుంటే అనన్య మాత్రం సిగిరెట్ తాగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు అనన్య పాండేను ఓ రేంజ్​లో ట్రోల్ చేస్తున్నారు.Ananya Pandey : కజిన్ పెళ్లిలో ఉప్పొంగే ఎద అందాలతో అనన్యా హాట్ షో

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here